Big boss: బిగ్‌బాస్ 10కు రంగం సిద్ధం…!!

Bigg Boss: మరోసారి ‘అగ్నిపరీక్ష’.. సామాన్యులకు బిగ్‌బాస్ హౌస్‌లోకి ఛాన్స్…!   తెలుగు టెలివిజన్ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న బిగ్‌బాస్ తెలుగు పదో సీజన్‌కు రంగం సిద్ధమైంది. గత సీజన్‌లో విశేష ఆదరణ పొందిన ‘అగ్నిపరీక్ష’ కాన్సెప్ట్‌ను మరోసారి కొనసాగిస్తూ నిర్వాహకులు ‘అగ్నిపరీక్ష సీజన్-2’ను అధికారికంగా ప్రకటించారు. ఈ మేరకు ఆడిషన్ ప్రక్రియను ప్రారంభించారు. తెలుగు బుల్లితెరపై అత్యంత ప్రజాదరణ పొందిన రియాలిటీ షోలలో బిగ్‌బాస్ ఒకటి. ఇప్పటికే తొమ్మిది సీజన్లను విజయవంతంగా పూర్తి చేసుకున్న…

Read Full News

Nconvention: ఎన్‌ కన్వెన్షన్‌ను కూలగొడుతున్నా చెదరని నాగార్జున గుండె..!

Nancharaiah merugumala senior journalist: నాడు అన్నపూర్ణ స్టూడియోస్‌కు ఎన్టీఆర్‌ నోటీసులతో ఏఎన్నార్‌కు గుండెపోటు..నేడు ఎన్‌ కన్వెన్షన్‌ను కూలగొడుతున్నా చెదరని నాగార్జున గుండె! కొన్న స్థలం నుంచి ప్రజల సంపదలో భాగమైన చెరువులోకి చొరబడి నిర్మాణం చేశారనే కారణంపై హైదరాబాద్‌ ఐటీ కేంద్రం మాదాపూర్‌లోని ఎన్‌ కన్వెన్షన్‌ అనే కొన్నెకరాల విస్తీర్ణంలో కట్టిన భవనాలను తెలంగాణ సర్కారు శనివారం కూల్చేస్తోందనే వార్తలు వేగంగా వచ్చిపడుతున్నాయి. దీని యజమాని దివంగత తెలుగు హీరో అక్కినేని నాగేశ్వరరావు చిన్నకొడుకు నాగార్జున…

Read Full News

‘ నా సామి రంగ రివ్యూ’..హిట్టా ? ఫట్టా?

Naasaamirangareview: కింగ్ అక్కినేని నాగార్జున, యువ హీరోలు అల్లరి నరేష్, రాజ్ తరుణ్ నటించిన తాజా మల్టీస్టారర్     ‘ నా సామి రంగ ‘. ఆషిక రంగనాథ్, మర్నామీనన్ , రుక్సర్ ధిల్లాన్ కథానాయికలు. విజయ్ బిన్ని దర్శకుడు. ఇటీవల విడుదలైన ఈ మూవీ ట్రైలర్ సినీ అభిమానులను అమితంగా ఆకట్టుకుంది. విలేజ్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. మరి ఆదివారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ…

Read Full News

హీరో నాగ్ కంటతడి.. ఒకే ఒక జీవితం మూవీపై ప్రశంసలు..!!

జయాపజయాలతో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేస్తున్న హీరో శర్వానంద్. విభిన్న క‌థ‌ల‌ను ఎంచుకుంటూ తనదైన యాక్టింగ్ తో ప్రేక్ష‌కుల‌ను ఎంట‌ర్టైన్ చేస్తుంటాడు.తాజాగా శర్వ నటించిన ‘ఒకే ఒక జీవితం ‘శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.ఈనేపథ్యంలోనే హైదరాబాద్‌లో ఏఎంబీ సినిమాస్‌లో సెలబ్రిటీ ప్రీమియర్‌ షో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి స్టార్ హీరో అక్కినేని నాగార్జున, అఖిల్‌, అమలాతో పాటు దర్శకులు దేవ కట్టా, హను రాఘవపూడి, చందూ మొండేటి, మేర్లపాక గాంధీ, వశిష్ఠ్, వెంకీ కుడుముల, వెంకీ…

Read Full News
Optimized by Optimole