IndiraGandhi: అరశతాబ్ది కిందే విత్తులు చల్లిన నాయకత్వం..!

IndiraGandhi Birthanniversary: ఆ రోజు ఆమె స్వరం పర్యావరణ విశ్వగానమై పలికింది. ప్రకృతికి సరికొత్త భరోసాగా ధ్వనించింది. సౌరమండలంలోని ఏకైక జీవగ్రహం పుడమికి వినూత్న ఆశై పల్లవించింది. భారత చారిత్రక, ఆధ్యాత్మికమైన పర్యావరణ వారసత్వ సంస్కృతి-సుసంపన్నతకు రాయబారిగా నిలిచింది. ఇవాళ విశ్వమంతా ‘సౌత్ గ్లోబ్’ అని మనం గొంతెత్తుతున్నామే… అభివృద్ది చెందని-వెనుకబాటు ‘దక్షిణ ప్రపంచ’ దేశాలకు ఒక ఉమ్మడి ఊపిరయింది. ఆ ధీర-గంభీర స్వరం వేరెవరిదో కాదు…. భారత ఉక్కుమహిళా ప్రధాని, దివంగత నేత ఇందిరాగాంధీది. స్వీడన్…

Read More

pottisriramulu: పొట్టి శ్రీరాములు మృతికి కారకులెవరు?

Nancharaiah merugumala senior journalist: పొట్టి శ్రీరాములు మృతికి కారకులెవరు? ఆ ‘పాపమే’ ఉమ్మడి ఏపీని 62 ఏళ్లకు చంపేసిందా? దేశ రాజధాని ఢిల్లీలో పొరుగు రాష్ట్రం రాజస్థాన్‌కు చెందిన తోటి వైశ్య ప్రముఖులు బిర్లాలు నిర్మించిన భవన ప్రాంగణంలో జాతిపిత మోహన్‌దాస్‌ కే గాంధీని 1948 జనవరి 30న హిందూ మతోన్మాదులే హత్యచేశారనేది మెజారిటీ భారతీయుల నమ్మకం..అప్పటికి ఐదేళ్ల తర్వాత దక్షిణాది మహానగరం మద్రాసులో కాంగ్రెస్‌ బ్రాహ్మణ నేత బులుసు సాంబమూర్తి గారి ఇంట్లో ఆత్మత్యాగానికి…

Read More

Kodi Ramakrishna: గుండెపోటు అనంతరం నాన్న కోడి రామకృష్ణ అడిగిన మొదటి ప్రశ్న..

డాక్టర్ వైజయంతి పురాణపండ: (జులై 23 కోడి రామకృష్ణ జయంతి) ” ఇల్లు… షూటింగ్… రెండే ఆయన లోకం  ఎక్కడికి వెళ్లినా నేనే ఎదురు రావాలి ప్రముఖ దర్శకుడు కోడి రామకృష్ణ కుమార్తె దివ్య” చలన చిత్ర రంగాన్ని మించి ప్రజలను ప్రభావితం చేసే రంగం మరొకటి ఉండదు. మంచైనా.. చెడు అయినా… సృజన అయినా… సందేశమైనా… కుటుంబ బంధాలైనా… ఇలా ఏ అంశాన్నైనా హృదయానికి హత్తుకునేలా చెప్పగల సమ్మోహన శక్తి ఆ ఒక్క రంగానిదే. హీరోలను…

Read More

రాజీవ్‌ గాంధీని ‘చోర్‌’ అంటూ ఓ రేడియో కార్యక్రమంలో పాటలు పాడారు!

Nancharaiah merugumala senior journalist: రాజీవ్‌ గాంధీని మీడియా మొదట ‘మిస్టర్‌ క్లీన్‌’ అంటే పిల్లలు మాత్రం మూడేళ్ల తర్వాత ‘చోర్‌’ అంటూ ఓ రేడియో కార్యక్రమంలో పాటలు పాడారు! మా తరం కన్నా పన్నెండేళ్లు పెద్దవాడైన రాజీవ్‌ గాంధీ 1984 అక్టోబర్‌ 31 సాయంత్రం ప్రధానమంత్రిగా ప్రమాణం చేశారు. అప్పుడాయన వయసు 40. మొదటి నుంచీ పండిత జేఎల్‌ నెహ్రూ కుటుంబసభ్యులంటే విపరీతమైన మోజు ఉన్న భారత మీడియా ఆయనను ‘అందగాడైన యువ ప్రధాని’ అని…

Read More

జగ్జీవనరామ్‌ కాంగ్రెస్‌ వదిలి రావడంతోనే జనతా పార్టీకి మంచి ఊపు వచ్చింది!

Nancharaiah merugumala senior journalist:  ‘ఎమర్జెన్సీ తర్వాత జరిగిన లోక్‌ సభ ఎన్నికల ముందు జగ్జీవనరామ్‌..కాంగ్రెస్‌ వదిలి రావడంతోనే జనతా పార్టీకి మంచి ఊపు వచ్చింది!’ కాంగ్రెస్‌ ‘దిగ్గజ’ నేతలు నెహ్రూ నుంచి ఇందిరాగాంధీ కేబినెట్లలో కేంద్ర మంత్రిగా పనిచేసిన బిహార్‌ దళిత దిగ్గజం బాబూ జగ్జీవనరామ్‌ అంటే మా తరంలో చాలా మందికి ఇష్టముండేది కాదు. ఎందుకంటే, కాంగ్రెస్‌ పార్టీ బాబాసాహబ్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ గారికి వ్యతిరేకంగా బాబూజీని వాడుకుందనీ, అనసూచిత కులాల ప్రజలను కాంగ్రెస్‌…

Read More

యువత  దేశభక్తిని బాల్యం నుంచే అలవరుచుకోవాలి:  జేడి లక్ష్మీనారాయణ

నల్గొండ:యువత  దేశభక్తిని బాల్యం నుంచే అలవరుచుకోవాలని హితవు పలికారు  సీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణ. నల్లగొండలో జనగణమన ఉత్సవసమితి ఆధ్వర్యంలో జనగణమణ నిత్య జాతీయ గీతాలాపన కార్యక్రమ  ద్వితీయ వార్షికోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కార్యక్రమంలో భాగంగా నేతాజీ సుభాష్ చంద్రబోస్ స్థాపించిన ఆజాద్ హింద్ ఫౌజ్ జండా ఎగురవేశారు. అనంతరం జాతీయ సమైక్యత మీద జరిగిన పోటీలలో ఎంపికైన విద్యార్థులకు ప్రశంసా పత్రాలు అందజేశారు. లక్షలాదిమంది త్యాగాల ఫలితంగా స్వాతంత్య్రం వచ్చిందని.. అలాంటి…

Read More

గోల్కొండ కోటపై కాషాయ జెండా ఎగరేస్తాం : బండి సంజయ్

ఛత్రపతి శివాజీ స్పూర్తితో 2023లో తెలంగాణ లో హిందూ రాజ్య స్థాపన చేసి తీరుతామని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పేర్కొన్నారు. శివాజీ జయంతి సందర్భంగా బోరాబండ డివిజన్ ర్యాలీలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. ఎనభై శాతం మంది హిందువులున్న దేశంలో హిందూ ధర్మ స్థాపకుడు శివాజీ మహరాజ్ విగ్రహ ఏర్పాటు అడ్డుకుంటారా అని సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో శివాజీ విగ్రహాలు కాకుంటే, బాబర్ ,అక్బర్ విగ్రహాలను ఏర్పాటు చేస్తారా అని ప్రశ్నించారు….

Read More
Optimized by Optimole