మునుగోడు ఉప ఎన్నిక ట్విస్ట్.. కాంగ్రెస్ టీఆర్ఎస్ లో అసమ్మతిసెగ!
మునుగోడు ఉప ఎన్నిక టీఆర్ఎస్, కాంగ్రెస్ లో చిచ్చును రాజేసింది. పార్టీ అభ్యర్థులుగా కొందరి పేర్లు ప్రచారంలోకి రావడంతో అసంతృప్త నేతలు బహిరంగంగానే హెచ్చరికలు జారిచేస్తున్నారు. మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్లుకు టికెట్ వస్తుందని ప్రచారం ఊపందుకోవడంతో .. టీఆర్ఎస్ ముఖ్యనేతలు ఆయనకు వ్యతిరేకంగా జట్టు కట్టారు. అటు కాంగ్రెస్ అభ్యర్థిగా చల్లమల్ల కృష్ణారెడ్డి పేరు ప్రచారంలోకి రావడం.. ఆయనకు టికెట్ ఇవ్వొదంటూ పాల్వాయి స్రవంతి మాట్లాడిన ఆడియో వైరల్ కావడం పార్టీలో తీవ్రకు చర్చకు దారితీసింది….