BRS: పార్టీ ఫిరాయింపుల పై మాట్లాడే అర్హత బీఆర్ఎస్ పార్టీకి లేదు..
కవీందర్ రెడ్డి (పొలిటికల్ అనలిస్ట్): పార్టీ ఫిరాయించే వాళ్ళ గురించి వాళ్ళను చేర్చుకునే వాళ్ళ గురించి మాట్లాడే అర్హత తెరాస కు అందులోని నాయకులకు లేదు ప్రజలకు మాత్రమే ఉంది. 2019 లో గెలిచిన తరువాత బ్రహ్మాండమైన మెజారిటీ ఉన్నప్పటికీ కాంగ్రెస్ ఎమ్యెల్యేలను చేర్చుకున్నారు. ఇప్పుడు 64 మంది మాత్రమే ఉన్న కాంగ్రెస్ ఊరుకోదు కదా అదే పని చేస్తోంది. ఉదాహరణకు కొల్లాపూర్ లో జూపల్లి కృష్ణారావు ఓడిపోయిన తరువాత కాంగ్రెస్ నుండి గెలిచిన హర్షవర్ధన్ రెడ్డిని…