చక్రవ్యూహంలో విజేతలు ఎవరు..?
వైయస్ రాజశేఖర్ రెడ్డి ని ఓ ఇంటర్వ్యూలో మీరు సీఎం అవ్వడానికి ఎంత కష్టపడ్డారు అన్నారు ఒక జర్నలిస్ట్ ఆయన నవ్వుతూ “నాకు ఈగో అనే ఒక నరం ఉండేది ఆ నరాన్ని కట్ చేసుకున్న తర్వాత సునాయాసంగా సీఎం అయ్యాను అన్నాడు” ఎన్నికలు అంటేనే ఒక రాజకీయ వ్యూహం ఉండాలి. పద్మావ్యూహం లా ఎప్పటికి అప్పుడు కొత్త ఎత్తుగడలతో ముందుకు పోతూ సక్సెస్ అవ్వాలి. నాయకుడు ఎప్పటికప్పుడు గ్రౌండ్ రియాల్టీని తెలుసుకునే ప్రయత్నం చేయాలి….