ఇంట గెలిస్తేనే .. బీఆర్‘ఎస్’.. లేకపోతే కష్టమే సుమీ..!
కారులో ప్రయాణించాలంటే దాన్ని సామర్థ్యాన్ని బట్టి ప్రయాణికులుండాలి. ఓవర్ లోడిరగ్ అయితే ప్రమాదం తప్పదు. 2014 కంటే 2018 ఎన్నికల్లో జట్‌స్పీడ్‌గా వెళ్లి బీఆర్ఎస్ కారు కావాల్సిన మెజార్టీని సాధించింది. 2014 ఎన్నికల్లో 63 స్థానాలు గెలిచి బొటాబొటి మెజార్టీ సాధించిన బీఆర్ఎస్ కారు, 2018 ఎన్నికల్లో 88 స్థానాలతో మరింత వేగవంతంగా లక్ష్యాన్ని చేరుకుంది. ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావుకు ఈ విజయం కూడా సంతృప్తి ఇవ్వలేదు. భవిష్యత్తులో కూడా పార్టీకి ఎలాంటి అడ్డంకులు ఉండొద్దనే భావనతో…