ఐపీఎల్ కు గుడ్ బై చెప్పనున్న మిస్టర్ కూల్ కెప్టెన్?
Msdhoni: టీంఇండియా మాజీ సారథి మహేంద్రసింగ్ ధోని ఐపీఎల్ కు గుడ్ బైచెప్పనున్నాడా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. శుక్రవారం సన్ రైజర్స్ హైదరాబాద్ తో మ్యాచ్ ప్రజెంటేషన్ అనంతరం మాట్లాడిన ధోని.. రెండేళ్ల తర్వాత అభిమానులను కలుసుకోవడం ఆనందంగా ఉంది. మా పట్ల ప్రేక్షకులు చూపే అభిమానం, అప్యాయతకు రుణపడి ఉంటాం.. కెరీర్ లో ఇదే నాచివర దశ అంటూ మహీ చెప్పుకొచ్చాడు. ఇప్పటికే అంతర్జాతీయ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించిన మహీ.. ఐపీఎల్ 2023 టోర్నమెంట్…