శాకుంత‌లం మూవీ రివ్యూ.. హిట్టా? ఫ‌ట్టా?

టాలీవుడ్ టాప్ హీరోయిన్ స‌మంత న‌టించిన తాజాచిత్రం శాకుంతలం. గ‌త ఏడాది ఆమె న‌టించిన య‌శోద బాక్సాఫీస్ వ‌ద్ద ఆశించిన విజ‌యం సాధించ‌లేక‌పోయింది. దీంతో తొలిసారిగా పౌరాణిక చిత్రంలో న‌టించిన స‌మంత‌.. శాకుంత‌లంతో సాలిడ్ హిట్ కొట్టాల‌ని గ‌ట్టి ప‌ట్టుద‌ల‌తో ఉంది. కొద్ది రోజుల ముందు విడుద‌లైన ఈ మూవీ టీజ‌ర్‌, ట్రైల‌ర్ కు అపూర్వ స్పంద‌న ల‌భించింది. దీనికి తోడు సక్సెస్ ఫుల్ ప్రోడ్యూస‌ర్ దిల్ రాజు స‌మ‌ర్ప‌కుడిగా వ్య‌వ‌హ‌రిస్తుండ‌టంతో సినిమాపై భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి….

Read More

రొటీన్ ఫ్యామిలీ డ్రామా ..’ వారసుడు’ రివ్యూ..

తమిళ్ స్టార్ హీరో ఇళయ దళపతి విజయ్ నటించిన పాన్ ఇండియా చిత్రం ‘వారసుడు’. కన్నడ సోయగం రష్మిక మందన్న కథానాయక. టాలీవుడ్ ప్రోడ్యుసర్ దిల్ రాజు నిర్మాత. తెలుగులో కంటే రెండు రోజుల ముందు తమిళ్ లో విడుదలైన ఈ చిత్రం పాజిటివ్ టాక్ తో కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది. తెలుగు వర్షన్ శనివారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సంక్రాంతి రేసులో నిలిచిన ఈ చిత్రం ప్రేక్షకులను మెప్పించిందా? నిరాశపరిచిందా? కథ: మధ్యతరగతి కుటుంబం నుంచి…

Read More

బీమ్లానాయక్ వాయిదా.. నిరాశలో పవన్ అభిమానులు!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా నటిస్తున్న మల్టీ స్టారర్ మూవీ భీమ్లానాయక్‌.సాగర్‌ చంద్ర దర్శకుడు. తమన్‌ సంగీతం అందిస్తున్న ఈచిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెట్స్‌ నిర్మిస్తోంది. నిత్యామేనన్‌ , సంయుక్త మేనన్‌ కథానాయికలుగా నటిస్తున్నారు. మలయాళం మూవీ అయ్యప్పనుమ్‌ కోశియుమ్‌ రీమేక్‌గా ఈచిత్రం తెరకెక్కుతోంది. తాజాగా ఈ మూవీ విడుదలను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు నిర్మాత దిల్‌రాజు. పాన్‌ ఇండియాగా తెరకెక్కిన త్రిపుల్‌ ఆర్‌.. జనవరి 7న, రాధేశ్యామ్‌ జనవరి 14న విడుదల అవుతున్న నేపథ్యంలో.. సంక్రాంతి…

Read More

‘వకీల్‌ సాబ్‌ ‘ మ‌రో ‘మెలోడీ సాంగ్‌’

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ కళ్యాణ్ న‌టిస్తున్న న‌టిస్తున్న చిత్రం వ‌కిల్ సాబ్. వేణు శ్రీ‌రామ్ ద‌ర్శ‌కుడు. థ‌మ‌న్ సంగీతం అందిస్తున్నాడు.శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్‌ పతాకంపై దిల్‌రాజు నిర్మిస్తున్నారు. బాలీవుడ్‌ నిర్మాత బోనీ కపూర్‌ సమర్పిస్తున్నారు. శ్రుతి హ‌స‌న్, నివేద థామ‌స్, అనన్య , అంజ‌లి కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన ‘కంటిపాప కంటిపాప’ మెలోడీ గీతాన్ని చిత్ర యూనిట్ బుధ‌వారం విడుద‌ల చేసింది.రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించిన ఈ గీతాన్ని అర్మాన్‌ మాలిక్‌, దీపు, తమన్‌…

Read More

శంకర్ దర్శకత్వంలో మెగా పవర్ స్టార్..?

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్, సెన్సేషనల్ దర్శకుడు శంకర్ కలయికలో ఓ చిత్రం రాబోతున్నట్లు సమాచారం. శంకర్ శైలిలో పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కనున్న ఈ చిత్రానికి టాలీవుడ్ బడా ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మిస్తుండటం విశేషం. విభిన్న కథాంశంతో తెరకెక్కుతున్న చిత్రానికి సంబంధించి అధికారిక ప్రకటన త్వరలో వెలువడే అవకాశం ఉంది. కాగా  రామ్ చరణ్ తేజ్ ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో కలిసి దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం…

Read More
Optimized by Optimole