దూరవిద్యతో మోదీ 2 డిగ్రీలు సంపాదించారంటే బుర్రలేని తెలుగోడికీ లోకువే!
Nancharaiah merugumala (senior journalist): ఇందిరకు కాలేజీ డిగ్రీ లేకున్నా ఫరవా లేదు, పండిత నెహ్రూ కూతురు కాబట్టి!ఎచ్.డీ.దేవెగౌడ ఎల్సీఈ చదివినా నష్టం లేదు, ఎందుకంటే ఆయన ఒక్కళిగ!దూరవిద్యతో మోదీ 2 డిగ్రీలు సంపాదించారంటే బుర్రలేని తెలుగోడికీ లోకువే! మొన్నీ మధ్య దిల్లీ రాజఘాట్ వద్ద నెహ్రూ–గాంధీ కుటుంబ వారసురాలు ప్రియాంకా గాంధీ వాడ్రా ఎంతో ఆవేశంగా మాట్లాడుతూ, ‘‘ నా అన్న రాహుల్ గాంధీ కేంబ్రిజ్, హార్వర్డ్ యూనివర్సిటీలో చదవి, ఉన్నత పట్టాలు సంపాదించాడు. కాని…