పెళ్లిపీటలు ఎక్కబోతున్న హీరో రామ్ ?

టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రామ్ పోతినేని ఓఇంటి కాబోతున్నట్లు తెలుస్తోంది. వరుస సినిమాలతో బిజిగా ఉన్న రామ్.. తన చిన్ననాటి స్నేహితురాలిని పెళ్లిచేసుకోబోతున్నట్లు సమాచారం. ఇందుకు సంబంధించి అధికారిక ప్రకటన ఇంకా వెలువడాల్సి ఉంది. ఇస్మార్ట్ శంకర్ తో భారీ హిట్ ని సొంతం చేసుకున్న రామ్.. వరుస ప్రాజెక్టులతో బిజిగా గడుపుతున్నారు. ఇక 2006 లో దేవదాసు మూవీతో టాలీవుడ్లోకి ఎంట్రీ కి ఇచ్చిన రామ్.. డాన్సులు, ఫైట్స్‌, నటనతో యూత్ లో తనకంటూ…

Read More

పెళ్లి పీటలు ఎక్కబోతున్న సుమంత్ అశ్విన్!

టాలీవుడ్ యువ హీరోలు ఒక్కొక్కరుగా బ్యాచిలర్ లైఫ్ కి స్వస్తి చెబుతున్నారు. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రానా దగ్గుబాటి, నితిన్ ఇటీవలే ఓ ఇంటివారయ్యారన్న విషయం అందరికీ తెలిసిందే. తాజాగా ఈ జాబితాలోకి యువ హీరో సుమంత్ అశ్విన్ జాయిన్ కాబోతున్నాడు. ఈ విషయాన్ని అతని తండ్రి , నిర్మాత ఎమ్మెస్ రాజు ట్విట్టర్ వేదికగా వెల్లడించాడు. దీపిక అనే అమ్మాయితో అశ్విన్ మ్యారేజ్ ఫిక్సైనట్లు త్వరలో వారిద్దరూ ఒక్కటి కాబోతున్నారని రాజు ట్వీట్లో పేర్కొన్నాడు. సుమంత్…

Read More

ఓ ఇంటివాడుకానున్న వరుణ్!

బాలీవుడ్ యువహీరో వరుణ్ ధావన్ మరికొన్ని గంటల్లో ఓఇంటివాడుకానున్నాడు. చిన్ననాటి స్నేహితురాలు, ప్రేయసీ నటాషా దలాల్ ను ఆదివారం ముంబైలోని ఓ హోటల్లో కుటుంబ సభ్యులు, స్నేహితుల మధ్య వివాహమాడనున్నాడు. కోవిడ్ పరిస్థితులు దృష్ట్యా ఈ వివాహానికి అతికొద్ది మంది మాత్రమే హాజరుకానున్నారు. బాలీవుడ్ హీరోలు సల్మాన్ ఖాన్ , కత్రినాకైఫ్, కరణ్ జోహార్ పెళ్లి సమయానికి వస్తారని సమాచారం. వివాహానికి ముందు నిర్వహించే సంగీత్ వేడుక శనివారం ఘనంగా నిర్వహించారు. దీనికి సంబంధించిన ఫోటోలు నెట్టింట్లో…

Read More
Optimized by Optimole