‘రాధే శ్యామ్’ మూవీ రివ్యూ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్‌ – పూజా హెగ్డే నటించిన పాన్‌ ఇండియా చిత్రం ‘రాధేశ్యామ్‌’. పీరియాడికల్‌ లవ్‌ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరీ ప్రేక్షకుల అంచనాల రాధే శ్యామ్ అందుకుందా లేదా అన్నది చూద్దాం! కథేంటి: విక్రమాదిత్య(ప్రభాస్) జ్యోతిష్యుడు. హ‌స్త సాముద్రికంలో అతని అంచ‌నాలు వంద‌శాతం నిజ‌మ‌వుతుంటాయి. ఈ నేపథ్యంలోనే త‌న చేతిలో ప్రేమ, పెళ్లి రేఖ లేద‌ని తెలుసుకున్న అతను.. జీవితంపై ఓ స్ప‌ష్ట‌మైన అంచ‌నాతో ఉంటాడు….

Read More

బీమ్లానాయక్ వాయిదా.. నిరాశలో పవన్ అభిమానులు!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా నటిస్తున్న మల్టీ స్టారర్ మూవీ భీమ్లానాయక్‌.సాగర్‌ చంద్ర దర్శకుడు. తమన్‌ సంగీతం అందిస్తున్న ఈచిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెట్స్‌ నిర్మిస్తోంది. నిత్యామేనన్‌ , సంయుక్త మేనన్‌ కథానాయికలుగా నటిస్తున్నారు. మలయాళం మూవీ అయ్యప్పనుమ్‌ కోశియుమ్‌ రీమేక్‌గా ఈచిత్రం తెరకెక్కుతోంది. తాజాగా ఈ మూవీ విడుదలను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు నిర్మాత దిల్‌రాజు. పాన్‌ ఇండియాగా తెరకెక్కిన త్రిపుల్‌ ఆర్‌.. జనవరి 7న, రాధేశ్యామ్‌ జనవరి 14న విడుదల అవుతున్న నేపథ్యంలో.. సంక్రాంతి…

Read More

కొర‌టాల శివ డైర‌క్ష‌న్‌లో ఎన్టీఆర్..?

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్, కొర‌టాల శివ డైర‌క్ష‌న్‌లో మ‌రో చిత్రం రాబోతుంది. వీరి క‌ల‌యిక‌లో వ‌చ్చిన జ‌న‌తా గ్యారెజ్ మూవీ బ్లాక్ బ‌స్ట‌ర్ అయిన విష‌యం తెలిసిందే. శివ ప్ర‌స్తుతం మెగాస్టార్ హీరోగా ఆచార్య తెర‌కెక్కిస్తుండ‌గా.. ఎన్టీఆర్ రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో ఆర్ఆర్ఆర్ చిత్రంలో న‌టిస్తున్నారు. ఈ చిత్రం పూర్త‌యిన వెంట‌నే ఎన్టీఆర్‌, ‌ త్రివిక్రమ్ డైర‌క్ష‌న్‌లో న‌టించాల్సి ఉండ‌గా, అనూహ్యంగా కొర‌టాల పేరు తెర‌మీద‌కొచ్చింది. ఈ సినిమాకి సంబంధించి ప్ర‌క‌ట‌న మ‌రికొద్ది రోజుల్లో వెలువడే అవ‌కాశం ఉంది….

Read More

భలేగుంది బాల!

సినిమా : శ్రీకారం గానం : పెంచల దాస్ సంగీతం : మిక్కీ జే మేయర్ వచ్చానంటివో పోతానంటివో వగలు పలుకుతావే కట్టమింద పొయ్యే అలకల సిలకా భలేగుంది బాలా దాని ఎధాన దాని ఎధాన దాని ఎధాన ఉండే పూల పూల రైక భలేగుందే బాలా వచ్చానంటివో, పోతానంటివో వగలు పలుకుతావే వచ్చానంటివో, పోతానంటివో వగలు పలుకుతావే కట్టమింద హ్హా, కట్టమింద భలే కట్టమింద పొయ్యే అలకల సిలకా భలేగుంది బాలా దాని ఎధాన దాని…

Read More

నారప్ప చిత్రీకరణ పూర్తయింది!

విక్టరీ వెంకటేష్ కథానాయకుడిగా నటిస్తున్న ‘నారప్ప’ చిత్రం షూటింగ్ పూర్తయింది. తమిళంలో విజయం సాధించిన ‘అసురన్’ తెలుగు రీమేక్ గా రూపొందుతున్న చిత్రమిది. డి. సురేష్ బాబు , కలైపులి ఎస్. థాను నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. వెంకటేష్ కి జోడిగా ప్రియమణి నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించి హీరో వెంకటేష్ ట్విట్టర్లో స్పందిస్తూ.. నారప్ప తో ప్రయాణం పూర్తయింది,  సినిమా విడుదల కోసం మనమందరం వేచి చూద్దాం..అంటూ ట్వీట్ చేశాడు. కాగా ఈ చిత్రం వేసవి కానుకగా …

Read More

జులై లో వరుణ్ తేజ్ ‘గని’

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటిస్తున్న తాజా చిత్రం గని జూలైలో విడుదల చేస్తున్నట్లు చిత్ర యూనిట్ వెల్లడించింది. కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో వరుణ్ బాక్సర్ గా కనిపించనున్నాడు. అందుకు సంబంధించిన ఫస్ట్ లుక్ ను కొద్ది రోజుల ముందే విడుదలైంది. ఈ చిత్రాన్ని అల్లు బాబీ, సిద్దు నిర్మిస్తున్నారు. ఇందులో వరుణ్ కి జోడీగా బాలీవుడ్ నటుడు మహేష్ మంజ్రేకర్ కూతురు సయు మంజ్రేకర్ నటిస్తుంది. ఉపేంద్ర , జగపతి బాబు,…

Read More

‘ సైనా’ ఓటిటిలో రిలీజ్!

బ్యాడ్మింటన్ స్టార్ ప్లేయర్ సైనా నెహ్వాల్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం ‘సైనా'(బయోపిక్). ఈ చిత్రంలో ఆమె పాత్రను బాలీవుడ్ బ్యూటీ పరిణీతి చోప్రా పోషిస్తున్నారు. ఈచిత్రం పూర్తయి ఏడాది కావొస్తున్న కరోనా లాక్ డౌన్ తో వాయిదాపడింది. ఇప్పుడు ‘సైనా’ చిత్రాన్ని ఓటీటీ లో విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తున్నారన్న టాక్ వినిపిస్తోంది. కాగా కరోనా లాక్ డౌన్ సడలింపులతో థియేటర్స్ 50 శాతం ఆక్యుపెన్సీతో నడుస్తున్న ప్రేక్షకులు అంతగా సుముఖుతగా…

Read More
Optimized by Optimole