బూర కారు దిగడానికి మంత్రి జగదీశ్ వైఖరే కారణమా..ఇందులో నిజమెంత?
తెలంగాణ వ్యాప్తంగా చర్చనీయాంశమైన మునుగోడు ఉప ఎన్నిక వేళ అధికార టీఆర్ఎస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. టిఆర్ఎస్ నేత, ఉద్యమకారుడు మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ తన అనుచర వర్గంతో కలిసి బిజెపిలో చేరనున్నట్లు పార్టీ నేతల ద్వారా తెలిసింది. ఉప ఎన్నికలో సీటు ఆశించి భంగపడ్డ బూర.. కొద్ది రోజుల క్రితం బాహటంగానే మంత్రి జగదీశ్వర్ రెడ్డి పై విమర్శలు చేశారు. అప్పటినుంచి పార్టీ కార్యక్రమాల పట్ల అంటి ముట్టనట్లు వ్యవహరిస్తున్నారు. చివరాఖరికి…