APpolitics: మంత్రి అయ్యాకే పెళ్లయిన ఏకైక తెలుగు ముఖ్యమంత్రి..!

Nancharaiah merugumala senior journalist:  నేను పదేళ్ల వయసు నుంచీ (1967 సాధారణ ఎన్నికలు) ఎన్నికల రాజకీయాలపై ఆసక్తి పెంచుకున్నా. ఆంధ్రప్రదేశ్‌ 1978 అసెంబ్లీ ఎన్నికల సమయంలో నేను ఇప్పటి ఛత్తీస్‌ గఢ్‌ రాజధానిలో ఎమ్యే చదువుతున్నా. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌ (ఇందిర) అనే పాత కొత్త పార్టీ గెలిచిందనే వార్త రాయపుర్‌ లో ఉండగా తెలిసింది. అప్పటికి చిత్తూరు జిల్లాలో చంద్రగిరి అనే నియోజవర్గం ఉందనే విషయం నాకు తెలీదు. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్‌–ఐ తరఫున నారా…

Read More

SriRamaNavami: శ్రీరామనవమి వెనక ఇంత కథ ఉందా..!

Prasadrao:  దశావతారాల్లో ఏడవ అవతారంగా, రావణ సంహరనార్ధమై, శ్రీరాముడు వసంత రుతువులో చైత్ర శుద్ధ నవమి, గురువారం నాడు పునర్వసు నక్షత్రపు కర్కాటక లగ్నంలో మధ్యాహ్నం 12గంటలకు జన్మించారు. ప్రతి సంవత్సరం ఈ రోజునే శ్రీరామనవమిని పండగలా జరుపుకుంటాం. శ్రీరాముని జన్మదినమైన చైత్రశుద్ధ నవమి నాడు “శ్రీ రామ నవమి”గా పూజలు జరుపుకుంటుంటాం. దేశవ్యాప్తంగా రామునికి పూజలు జరుగుతాయి. శ్రీరామనవమి రోజున వీధులలో పెద్ద పెద్ద తాటాకు పందిళ్ళు వేసి, సీతారామ కళ్యాణం చేస్తారు. శ్రీ రాముడికి…

Read More

GeorgeReddy: ఆ అమరత్వానికి యాభై రెండేళ్ళు..!

Gurramseetharamulu: ఆ నెత్తుటి మడుగుకు యాభై ఏళ్ళు నిండెనో సాయుధ పోరులో సాగిన త్యాగాల దారిలో ఒరిగిన అమరుల కథలు కావాలిప్పుడు జార్జ్ ఉంటే ఆయనకి ఇప్పుడు డెబ్భై ఏడు ఏళ్ళు వచ్చి ఉండేవి. ఆయనే ఉంటే చీలికలు పేలికలు అయిపోయిన ఎర్రజెండాలు దుస్థితి ని చూసి శ్రీ శ్రీ లా మతి చలించి ఉండేవాడు. గొప్ప ప్రత్యామ్నాయ రాజకీయాలు కలగన్న జార్జ్ దూరం అయి అప్పుడే యాభై రెండు ఏళ్ళ అవుతోంది. ఆయన పుట్టేనాటికి ఈ…

Read More

Poetry: రాయడానికి ఒక చేయి చాలదు..!

Literature:  రాయడానికి ఒక చేయి చాలదు. ఈ రోజుల్లో రెండోది కూడా కావాలి. చెప్పలేని సంగతుల వంచనను చప్పున గ్రహించడానికి, వచ్చే ప్రళయం తర్వాత ఉదయించే తారక పేరును లిపిబద్ధం చేయడానికి, మోహవస్త్రంలోని వేలాది దారపు పోగుల అల్లిక తెగిపోకుండా చూడటానికి, వ్యర్థాల పోగు నుంచి మళ్లీ మొదలుపెట్టడానికి రెండో చేయి కూడా కావాలి. నిజానికి ఈ రోజుల్లో రాయడానికి రెండు చేతులూ చాలవు. కష్టాల తొక్కిడిలో నలిగిపోయి, ఈ నీచాతినీచ మరుభూమికి చేరుకోవలసిన అగత్యాన్ని రాయాలంటే,…

Read More

APpolitics: ఆంధ్రప్రదేశ్ లో ‘ విధ్వంసం’ పై ఆలపాటి సురేష్ మాటల్లో..!

తాడి ప్రకాష్( 9704541559)  ………………………………….. A Blistering attack on Y.S.Jagan’s missrule ………………………………….. “ఒక్క ఛాన్స్ ప్లీజ్” అన్న జగన్ అభ్యర్ధనకి అమితంగా స్పందించి,175 సీట్లకి 151 సీట్లు గంపగుత్తగా అప్పగించారు.నాయకుడిని అందలం ఎక్కించారు.ఆ సంతోష సమయంలో..ఓ సాయంత్రం మూడు జెసిబిలు విజయవాడను ఆనుకుని ఉన్న కృష్ణానది కరకట్ట పైకి నింపాదిగా వెళ్ళి అక్కడున్న ప్రజావేదిక అనే ప్రభుత్వ భవనంపై పంజాలు విప్పాయి.దానిని పెళ్లలు పెళ్లలుగా కుళ్ళబొడిచి నేలమట్టం చేసే కార్యక్రమం మొదలుపెట్టాయి.నవ్యాoధ్రప్రదేశ్ లో యెదుగూరి…

Read More

VIAGRA: ‘ వయాగ్రా ‘ కొన్ని అపోహలు – కొన్ని నిజాలు..

 విశీ(వి.సాయివంశీ) :  NOTE: ‘FBలో సెక్స్ సంబంధిత విషయాలు మాట్లాడటానికి మగవాళ్లు కూడా ఇబ్బంది పడతారు’ అని ఒక ప్రసిద్ధ కవి(?) నిన్న ఓ పోస్ట్ రాశాడు(దాని గురించి నా గత పోస్టులో రాశాను). అది అబద్ధం అని నిరూపించడానికి ఈ పోస్ట్ రాస్తున్నాను. సెక్స్‌కు అనుసంధానమైన బూతుల్ని విచ్చలవిడిగా వాడే మనం, సెక్స్ గురించి మాట్లాడటానికి సిగ్గు పడటం దరిద్రం. ఎక్కువ మాట్లాడకపోతే ఎక్కువ అపోహలు పుడుతూ ఉంటాయి. వాటికి బ్రేక్ వేయడానికి నేనొక ప్రయత్నం…

Read More

Angered : ‘ కోపం ‘ అంతైతే ఎలా..?

దిలీప్ రెడ్డి ( సీనియర్ జర్నలిస్ట్): ‘కోపం మంచిది’ అన్నవాళ్లు కనబడలేదు ఇంతవరకు. కోపాన్ని సంపూర్ణంగా జయించిన వాళ్లనూ నే చూడలేదు. కొంత మందికి ముక్కు మీదే కోపమైతే… మరికొందరు కోపాన్ని బాగా అణచుకోగలరు. కొందరు కోపం వచ్చినా, దాన్ని చాలా వరకు తమ అదుపాజ్ఞల్లో వుంచుకుంటారు. ఇంకొంత మంది, సదాచరణ ద్వారా తమకు ఎప్పుడూ కోపమే కలుగకుండా నడచుకోవడం అలవరచుకుంటారు, కొన్ని మినహాయింపులు తప్ప! ఇలాంటి వారు బహు తక్కువ!       చిన్న చిన్న…

Read More
Optimized by Optimole