బండి సంజయ్ నాలుగో విడత ప్రజాసంగ్రామ యాత్ర ముగింపు సభ..
సీఎం కేసీఆర్‌పై బండి సంజయ్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కేసీఆర్ కు మునుగోడులో ఓడిపోతాననే భయం పట్టుకుందని ఎద్దేవా చేశారు. అందుకే నూతన సచివాలయానికి అంబేడ్కర్ పేరు పెట్టారని అభిప్రాయపడ్డారు. కొత్త సచివాలయంలో దళితుడిని సీఎం చేసి కుర్చీలో కూర్చోబెట్టాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ రాజగోపాల్‌రెడ్డికి భారీ ఆఫర్ ఇచ్చారని బండి సంజయ్ భాజపా బహిరంగసభలో ఆరోపించారు. టీఆర్ఎస్ లో చేరితే మంత్రి పదవి, వందల కోట్ల రూపాయలు ఆఫర్ ప్రకటించారని.. అయిన రాజగోపాల్‌రెడ్డి…