National: ప్రచారంలో దూకుడు.. ప్రజా సమస్యలపై నిర్లక్ష్యం!

National:  Vootkur Pavan/senior journalist✍🏽 ప్రజలకు చేరువ కావడం ఒక రాజకీయ నైపుణ్యమైతే.. ప్రజల సమస్యలను ఆలకించి పరిష్కరించడం అంతకంటే గొప్ప పాలనా లక్షణం. ఎన్నికల వేళ ఓటర్లను ఆకట్టుకోవడానికి రాజకీయ పార్టీలు అనుసరించే వ్యూహాలు ఎన్నో. బహిరంగ సభలు, ఇంటింటి ప్రచారం, సంక్షేమ పథకాల వివరాలు, సోషల్ మీడియా ప్రచారాలు.. ఇలా ప్రజలకు చేరువయ్యేందుకు అనేక మార్గాలను అన్వేషిస్తుంటాయి. అయితే, అధికారంలోకి వచ్చిన తర్వాత సామాన్యుడి సమస్యను వినే వ్యవస్థ ఎంత సమర్థంగా పనిచేస్తున్నదన్నదే పాలనకు…

Read Full News

National: ఎన్నికల బహిష్కరణ ప్రజాస్వామ్యానికి పరిష్కారమా?

National: T.mahesh/ senior journalist ✍🏽✍🏽 ప్రజాస్వామ్యంలో ఎన్నికలు కేవలం అధికార మార్పిడికి మార్గాలు మాత్రమే కాదు. ప్రజల ఆకాంక్షలను వ్యక్తీకరించడానికి, ప్రభుత్వాలను ప్రశ్నించడానికి, ప్రత్యామ్నాయ విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లడానికి అత్యంత కీలకమైన వేదికలు. అలాంటి ఎన్నికల ప్రక్రియపై అనుమానాలు వ్యక్తమవుతున్నప్పుడు ప్రతిపక్షాలు అనుసరించాల్సిన వ్యూహం ఏమిటన్నది ఇప్పుడు కీలక ప్రశ్నగా మారింది. ఎన్నికల బహిష్కరణతో వ్యవస్థపై ఒత్తిడి తీసుకురావచ్చా? లేక ఎన్నికల బరిలో నిలిచి పోరాడటమే ప్రజాస్వామ్య పరిరక్షణకు సరైన మార్గమా? బహిష్కరణతో ప్రయోజనం ఎంత?…

Read Full News

నిరసనల మాట వింటేనే జగన్ ఉలిక్కి పడుతున్నాడు: నారా లోకేష్

APpolitics: రాష్ట్రంలో ప్రభుత్వ వ్యతిరేక నిరసనలపై సిఎం జగన్ అణిచివేత వైఖరిని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తీవ్రంగా ఖండించారు. జనం రోడ్డెక్కితే సిఎం జగన్ జడుసుకుంటున్నాడని.. నిరసనల మాట వింటే ఉలిక్కి పడుతున్నాడని ఎద్దేవ చేశారు. ప్రభుత్వం తప్పు చేసింది కాబట్టే ప్రశ్నించే గళాలను చూసి భయపడుతోందన్నారు. చంద్రబాబు అరెస్టుపై, తమ హక్కుల కోసం పోరాడుతున్న వివిధ వర్గాలపై ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు జగన్  పిరికితనాన్ని చాటిచెపుతోందని లోకేష్  స్పష్టం చేశారు. తమ…

Read Full News

రైతు సంఘాలతో చర్చించేందుకు సిద్ధమే: మోదీ

నూతన వ్యవసాయ చట్టాలను ఏడాదిపాటు నిలిపివేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రధాని మోడీ పేర్కొన్నారు. వార్షిక బడ్జెట్ కి సంబంధించి నిర్వహించిన అఖిల పక్ష సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. చట్టాల విషయమై రైతు సంఘాలతో చర్చించేందుకు ఇప్పటికి సిద్ధమేనని .. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి తోమర్ చేసిన ప్రతిపాదనకు తాము కట్టుబడి ఉన్నట్లు మోదీ స్పష్టం చేశారు. ఇక సాగు చట్టాల గురించి రైతులు కేంద్ర ప్రభుత్వం మధ్య తొమ్మిది దఫాలుగా జరిగిన చర్చలు విఫలమయ్యాయి. దీంతో…

Read Full News
Optimized by Optimole