వలసవాదంపై వీరోచిత పోరాటం చేసిన భారతదేశ రాణిమణులు..

వలసవాదంపై వీరోచిత పోరాటం చేసిన భారతదేశ రాణిమణులు..

Samabashiva Rao:  సామ్రాజ్యవాదం అంటే సమాజంపై పెత్తనం చేయడమే, సంస్కృతి, సాంప్రదాయాలను విధ్వంసం చేయడమే. యూరోపియన్‌ సామ్రాజ్యానికి వెలుపల ఉన్న దేశాలను తమ కైవసం చేసుకొని వలసరాజ్యంగా ఏర్పాటు చేసుకోవాలని ఎంతగానో ప్రయత్నించాయి. కొన్ని రాజ్యాలను కైవసం చేసుకున్నాయి. కానీ చాలా…