saipallavi

Tollywood: సాయి పల్లవి బర్త్ డే స్పెషల్…

Entertainment: సినిమా ప్రపంచం అంటే గ్లామర్‌, కృత్రిమ మెరుపులు, మేకప్‌ల హంగామా గుర్తుకొస్తాయి. కానీ ఆ ఆర్భాటాల మధ్య సహజత్వాన్నే తన అసలైన అందంగా మార్చుకుని ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేసిన అరుదైన నటి . తెరపై ఆమె కనిపిస్తే చాలు… పక్కింటి అమ్మాయి మన ముందుకొచ్చినట్టే అనిపిస్తుంది. ఆమె నవ్వులో అమాయకత్వం….. నటనలో నిజాయితీ కనిపిస్తాయి. పాత్రలో జీవిస్తూ, భావాలను కళ్లతో పలికిస్తూ సహజ నటనకు కొత్త నిర్వచనం ఇచ్చిన సాయి పల్లవి హీరోయిన్‌గానే…

Read Full News

Bollywood: ‘ఏక్ దిన్’తో సాయి పల్లవి బాలీవుడ్‌ ఎంట్రీ…!!

Bollywood: దక్షిణాదిన తన సహజ నటనతో ప్రత్యేక గుర్తింపు సంపాదించిన సాయిపల్లవి ఇప్పుడు బాలీవుడ్‌లోకి అడుగుపెడుతోంది. ‘ఏక్ దిన్’ చిత్రంతో హిందీ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్న ఆమె, ఇప్పటికే ప్రమోషన్లలో చురుకుగా పాల్గొంటూ ఆకర్షణగా నిలుస్తున్నారు. ఇటీవల ముంబైలో జరిగిన ప్రచార కార్యక్రమంలో హీరో జునైద్ ఖాన్, ఆయన తండ్రి బాలీవుడ్ స్టార్ ఆమిర్ ఖాన్‌తో కలిసి సాయిపల్లవి సందడి చేశారు. సాధారణంగా గ్లామర్ కంటే పాత్ర ప్రాధాన్యానికే విలువిచ్చే సాయిపల్లవి, ఈ కార్యక్రమంలో కూడా తన…

Read Full News

సందేశంతో కూడి ఎమోషనల్ మూవీ.. గార్గి రివ్యూ!

అందం.. అభినయం.. డ్యాన్స్.. మల్టీటాలెంట్ తో ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొన్న కథానాయిక సాయిపల్లవి. విభిన్న కథలకు కేరాఫ్ అడ్రస్ నిలిచిన..ఈభామ తాజాగా నటించిన చిత్రం గార్గి. శుక్రవారం ప్రేక్షుకుల ముందుకు వచ్చిన మూవీ ప్రేక్షుకులను మెప్పించిందా లేదా చూద్దాం! కథేంటంటే.. ఈ సినిమా యథార్ధ సంఘంటన ఆధారంగా రూపొందింది. ఓ నిరుపేద కుటుంబంలో పుట్టిన గార్గి(సాయిపల్లవి) టీచర్ గా పనిచేస్తుంటుంది. తండ్రి సెక్యూరిటీ గార్డ్. ఈక్రమంలో గార్గికి పెళ్లి చేయాలని కుటుంబ సభ్యులు భావిస్తారు. అనుకోకుండా ఓ…

Read Full News

సారంగా దరియా లిరిక్స్!

పల్లవి : దాని కుడి భుజం మీద కడవ దాని గుత్తేపు రైకలు మేరవ అది రమ్మంటే రాదురా సెలియా దాని పేరే సారంగా దరియా.. దాని ఎడమ భుజం మీద కడవ దాని ఏజెంట్ రైకలు మేరవ అది రమ్మంటే రాదురా సెలియా దాని పేరే సారంగా దరియా.. చరణం 1: కాళ్లకు ఎండి గజ్జెల్ లేకున్నా నడిస్తే ఘల్ ఘల్.. కొప్పుల మల్లే దండేల్ లేకున్నా చెక్కిలి గిల్ గిల్ నవ్వులో లేవురా ముత్యాల్…

Read Full News
Optimized by Optimole