కివీస్ పై భారత్ గెలుపు… సరికొత్త రికార్డు నమోదు..!!
టీ20 ప్రపంచకప్‌నుంచి అనూహ్యంగా నిష్కమించిన భారత్ .జట్టు న్యూజిలాండ్ తో సిరిస్ ను విజయంతో ప్రారంభించింది.జైపూర్ వేదికగా జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై భారత్ ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించింది. కివీస్ నిర్దేశించిన 165 పరుగుల లక్ష్యాన్ని 19.4 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి ఛేదించింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన కివీస్ నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసింది. అనంతరం ఛేదనలో టీమ్‌ఇండియా నాలుగు వికెట్లను…