Tollywood: Background Artistsని సరిగా గమనించకపోతే మొత్తం సన్నివేశాన్ని చెడగొడతారు..

విశీ( సాయి వంశీ) :  ఇటీవల రాజమౌళి & సందీప్‌రెడ్డి వంగ ఇద్దరూ ఒక ఇంటర్వ్యూలో Background Artists గురించి మాట్లాడారు. నాకు ఆ టాపిక్ చాలా ఆసక్తికరంగా అనిపించింది. మలయాళ సినిమాలో Background Artists గురించి చాలా శ్రద్ధ తీసుకుంటున్నారని, ఒక సన్నివేశంలో ప్రధాన తారాగణంతో పాటు వెనకాల ఉండే జూనియర్ ఆర్టిస్టులు ఎలా ఉండాలి, ఏం చేయాలి అనే విషయంలోనూ బాగా శ్రద్ధ చూపుతున్నారని మాట్లాడుకున్నారు. బహుశా ఎక్కడా చర్చకు రాని అంశాన్ని వాళ్లు…

Read Full News

Rangamaarthaanda : బ్రహ్మానందం ‘చక్రపాణి’ పాత్ర తెలుగు ప్రేక్షకులు కలకాలం గుర్తుపెట్టుకుంటారు..!

విశీ( సాయి వంశీ) :  మలయాళ సినీరంగంలో సలీమ్ కుమార్ అనే నటుడు ఉన్నారు. హాస్యానికి ట్రేడ్ మార్క్. 41 ఏళ్ల వయసులో ఆయన చేత ‘ఆదామింటె మగన్ అబు’ అనే సినిమాలో ప్రధాన పాత్ర చేయించారు దర్శకుడు సలీమ్ అహ్మద్. ఆయన పక్కన జోడీగా జరీనా వాహబ్. దర్శకుడిగా సలీమ్ అహ్మద్‌కు అదే తొలి సినిమా. హాస్యనటుడిగా పేరు పొందిన వ్యక్తి చేత అంత బరువైన పాత్ర చేయించాలని ఆయన అనుకోవడం నిజంగా సాహసమే! కన్నడ…

Read Full News
Optimized by Optimole