Review: మానవ సంబంధాల్లోని లోతైన తాత్వికత..’అస్తు’..!

Astu movie: కొన్ని సినిమాల గురించి తప్పకుండా చెప్పాలనిపిస్తుంది. అలాంటి సినిమాల్లో ఇదీ ఒకటి. 2015లో సుమిత్రా భావే, సునీల్ సుక్తంకర్‌ల దర్శకత్వంలో మరాఠీలో వచ్చిన ‘అస్తు’. అల్జీమర్స్ వ్యాధితో బాధపడుతున్న ఓ రిటైర్డ్ సంస్కృత ప్రొఫెసర్ కథ. అనుకోకుండా ఒక రోజు ఆయన తన ఇంటివారికి కనిపించకుండా ఎక్కడికో వెళ్లిపోతే? ఇలాంటి కథలు అంతకు ముందు, ఆ తర్వాత కొన్ని వచ్చాయి. అయితే ఈ సినిమాలో చూపించి జీవన తాత్విక అంశాలు ప్రత్యేకంగా అనిపిస్తాయి. చక్రపాణి…

Read More

Tollywood: ఫ్యాక్షన్‌ రాజకీయ కుటుంబాల అల్లుళ్లకు హైదరాబాద్‌ బౌన్సర్ల అవసరం ఎందుకొచ్చింది?

Nancharaiah merugumala senior journalist: కడప, కర్నూలు రెడ్డి ఫ్యాక్షన్‌ రాజకీయ కుటుంబాల అల్లుళ్లకు హైదరాబాద్‌ బౌన్సర్ల అవసరం ఎందుకొచ్చింది? ఏ టీవీ చానలూ చెప్పదేంటి? వేలాది మంది కాదు, లక్షలాది మంది అభిమానులున్న సినీ నటులు మంచు మోహన్‌ బాబు, అతని ఇద్దరు కొడుకులు విష్ణువర్ధన్‌ బాబు, మనోజ్‌ కుమార్‌ మధ్య ఏదో కీచులాటుల కారణంగా వాళ్ల ఇళ్ల కాడ ఆత్మరక్షణ కోసం దాదాపు 100 మంది దాకా బౌన్సర్లను రప్పించారని తెలుగు టీవీ చానళ్లు…

Read More

Kasturi: నటి కస్తూరికి కమ్మ, రెడ్డి, బలిజ, గవర వంటి కులాలవారే ‘టార్గెట్‌’..!

Nancharaiah merugumala senior journalist: తమిళబ్రాహ్మణ నటి కస్తూరికి కమ్మ, రెడ్డి, బలిజ, గవర వంటి కులాలవారే ‘టార్గెట్‌’ మరి తెలుగోళ్లందరినీ అవమానించిందనే పేరుతో అరెస్టు దాకా ఎందుకు పోయింది? తమిళనాడులో లేదా పూర్వపు మద్రాసు ప్రెసిడెన్సీ ప్రాంతాల్లో మూడొందల ఏళ్ల క్రితం వచ్చి స్థిరపడిన తెలుగు వారి గురించి కించపరిచే తీరులో మాట్లాడిన సినిమా నటి కస్తూరిని (50) శనివారం హైదరాబాద్‌ నార్సింగిలో అరెస్టు చేశారని తమిళనాడు పోలీసులు చెబితే తెలసింది. కోర్టులో హాజరుపరిచి ట్రాన్సిట్‌…

Read More
Optimized by Optimole