భాగ్యనగరంలో మత అల్లర్లకు కారణాలేంటి?
కుల,మత, ప్రాంతాలకు అతీతమైన భాగ్యనగరంలో మతచిచ్చు రగల్చిందెవరు? హిందూ దేవుళ్లను అవమానపరిచిన మునవ్వర్ ఫారూఖీ షో కి అనుమతించవద్దని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ హెచ్చరించిన.. వేలాది మందితో తెలంగాణా ప్రభుత్వం భద్రత కల్పించడం వెనక అంతర్యమేమి? ప్రభుత్వ వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకు ప్రభుత్వం వేసిన ఎత్తుగడ అంటూ ప్రతిపక్షాలు ఆరోపణల్లో నిజమెంత? ప్రశాంతంగా ఉన్న తెలంగాణ రాజధాని హైదరబాద్ లో మత ఘర్షణలు చెలరేగడం ఆందోళన కలిగిస్తోంది. హిందూ దేవుళ్లను కించపరిచిన మునవ్వర్ ఫారూఖీ…