శ్రీరాముడిపై NCP నేత వివాదాస్పద వ్యాఖ్యలు! ఆపై క్షమించమని వేడుకోలు!

Controversynews: హిందువుల ఆరాధ్య దైవంగా కొలిచే శ్రీరాముడిని ఉద్దేశించి ఎన్సీపీ నేత జితేంద్ర అవద్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.శ్రీరాముడు శాఖాహారి కాదని..ఆయన వేటాడి  మాంసాన్ని తినేవారని  వ్యాఖ్యానించారు. మహారాష్ట్రలోని షిరిడీలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. కోదండ రాముడు జంతువులను వేటాడి తినేవాడనీ.. రాముడిని ఉదాహరణగా చూపి ప్రతి ఒక్కరినీ శాకాహారులుగా మార్చడానికి కొందరు ప్రయత్నిస్తున్నారనీ.. కానీ, రాముడు మాంసాహారిని అన్నారు.అంతేకాక  14 ఏళ్లు అడవుల్లో గడిపిన రాముడు.. వెజిటేరియన్‌…

Read More

మట్టి గాజులు ఆడవారికి అందమే కాదు ఆరోగ్యం..

Womenbangles:   తెలంగాణలో మట్టి గాజుల సంస్కృతి అసాధారణం. అపూర్వం. వర్ణనాతీతం. తన కడుపున పుట్టిన బిడ్డ శ్రేయస్సు, క్షేమం ప్రతీ తల్లికి ముఖ్యం. తన బిడ్డ చక్కగా ఎదగాలి. ఎల్లవేళలా చల్లగా ఉండాలి. ఎలాంటి కీడు దాపురించ కూడదు. మారాజు యోగ్య తతో మనుగడ సాధించాలి. ఇందుకు మంచి మట్టి గాజులు ధరించాలి. అదీ సొంత డబ్బుతో కాదు. ఇద్దరు మగ బిడ్డల తల్లి నుంచి ఒకే ఒక కొడుకు, లేదా కూతురున్న తల్లి, నజరానా తీసుకోవాలి….

Read More

Viral Video: తాగుబోతు కోతి.. మందు క‌నిపిస్తే చిందులు.. లేకుంటే శివాలు..?

Sambashiva Rao: ========== Monkey: మందుబాటిల్ క‌నిపిస్తే ఎక్క‌డ లేని హుషారు వ‌స్తుంది. ఎరిచేతుల్లోనైనా బాటిల్ క‌నిపిస్తే లాగేసుకుంటుంది. తాగుతుంది, తూగుతుంది, చిందులేస్తుంది. చుక్క‌నోట్లోకి పోక‌పోతే శివాలెత్తుతుంది. బాటిల్ ఎవ‌రైనా ఇస్తే.. ఓకే లేదంటే నేరుగా దుకాణాల్లోకి చొరబడి మందు బాటిళ్లు ఎత్తుకెళ్లిపోతోంది. చుక్కేసి గాని ఆరోజు నిద్ర‌పోదు. ఇంత‌కి ఇదంతా ఎవ‌రి గురించి అనుకుంటున్నారా. ఎవ‌రో కాదు వాన‌రం గురించి. అవును మీరు విన్న‌ది నిజ‌మే. ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఓ కోతి వార్త‌ల్లోకి ఎక్కింది. రాయ్‌బరేలీ జిల్లాలో…

Read More

జీవితపాఠాన్ని బోధించే వీడియో వైరల్..!!

ఇంటర్నెట్ లో కొన్ని వీడియోలు చూసినప్పడు.. అందులో కొన్ని జీవిత పాఠాలను బోధిస్తాయి. వాటిని చూసినప్పడు అందులోని భావాలు మనల్ని ఉత్తేజపరుస్తాయి.అలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.   Proof that going through ups and downs in life wiIl heIp you get farther.. pic.twitter.com/OlpLLhHuaG — d🦕n (@javroar) July 5, 2022 courtesy: NDTV ఇక వీడియో గమనించినట్లయితే.. ఓవ్యక్తి రెండు ఉక్కు బంతులను వదులుతాడు.ఒక…

Read More

మరోసారి అభిమానుల మనస్సులను గెలుచుకున్న స్వర్ణపతక విజేత!

జావెలిన్ త్రో స్వర్ణపతక విజేత నీరజ్ చోప్రా మరోసారి వార్తల్లో నిలిచాడు.ఇటీవల జరిగిన స్టాక్ హోమ్ డైమండ్ లీగ్ లో పాల్గొన్న నీరజ్.. వ్యక్తిగతరికార్డు 89.94 మీటర్లను బద్దలు కొట్టిన విషయం తెలిసిందే.లీగ్ అనంతరం అతను బస్సుకోసం స్టేడియం బయట వెయిట్ చూస్తున్నప్పడు.. కొందరూ అభిమానులతో ముచ్చటించారు. ఈక్రమంలో అభిమానుల గుంపులో ఓవృద్ధుడిని గుర్తించిన.. నీరజ్ అతని పాదాలను తాకి ఆశీస్సులు తీసుకున్నాడు. ఈవీడియో ఇప్పడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. So down to…

Read More
bill gates

బిల్ గేట్స్ రెజ్యూమ్ వైరల్.. గ్రేట్ అంటున్న నెటిజన్స్!

అపర కుబేరుడు , వ్యాపార వేత్త బిల్ గేట్స్ రెజ్యూమ్ ఇంటర్నేట్ లో వైరల్ గా మారింది. 48 ఏళ్ల క్రితం నాటి రెజ్యూమ్ నూ ఆయన లింక్డ్ ఇన్ లో షేర్ చేశారు.అయితే అందులో కొన్నింటిని సరిచేస్తే బాగుుంటదని ఆయన అభిప్రాయపడగా.. ఇందులో ఎలాంటి దోషాలు లేవు గ్రేట్ రేజ్యూమ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. యువకుల్లో స్పూర్తి నింపేందుకు ఆయన  ఎల్లవేళలా కృషిచేస్తున్నారంటూ నెటిజన్స్ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఇక రెజ్యూమ్ ని అప్ లేడ్…

Read More

బాలుడి మ్యాజిక్ వీడియోకి శిఖర్ ధావన్ ఫిదా.. వైరల్!

ఓ స్కూల్ బాలుడు చిన్న చిన్న రాళ్లతో మ్యాజిక్ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. బాలుడి వీడియోని సాహిల్ ఆజం అనే వ్యక్తి ఇన్ స్టాలో పోస్ట్ చేయడంతో.. 128 మిలియన్ల మంది వీక్షించారు. అయితే సాహిల్ ఆవీడియోకు ఎలాంటి క్యాప్షన్ జోడించకపోవడం గమన్హారం. ఇక బాలుడు రెండు చిన్న రాళ్లనూ .. ఒక చేతి నుంచి మరో చేతికి మారుస్తూ తన నైపుణ్యాన్ని ప్రదర్శిస్తుంటే .. అతని స్నేహితులు మంత్రముగ్ధులై తథేకంగా చూస్తున్నట్లు…

Read More

అమ్మాయికి 18.. అతనికి 61.. ప్రేమ పెళ్లి!

ప్రేమ గుడ్డిది  నానుడి. ఈ జంటను స్టోరీ చూస్తే మీరు నిజంగానే ప్రేమ గుడ్డిది మాత్రమే కాదు.. మూగది.. చేవిటిది అనికూడా అంటారు. తాజాగా వారిద్దరినీ ఓ యూట్యూబర్ ఇంటర్వ్యూ చేశారు. దీంతో ఆజంట ప్రేమ కహానీ సోషల్ మీడియాలో  వైరల్ గా మారింది. ఆ ప్రేమ కహాని ఎంటో మీరు చదివేయండి! పాకిస్థాన్ కి చెందిన 18 ఏళ్ల ఆశియా..61 ఏళ్ల వృద్ధుడైన రానా శంషాద్ నూ ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఈ ప్రేమ వ్యవహారం…

Read More

పెళ్లిపీటలు ఎక్కబోతున్న హీరో రామ్ ?

టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రామ్ పోతినేని ఓఇంటి కాబోతున్నట్లు తెలుస్తోంది. వరుస సినిమాలతో బిజిగా ఉన్న రామ్.. తన చిన్ననాటి స్నేహితురాలిని పెళ్లిచేసుకోబోతున్నట్లు సమాచారం. ఇందుకు సంబంధించి అధికారిక ప్రకటన ఇంకా వెలువడాల్సి ఉంది. ఇస్మార్ట్ శంకర్ తో భారీ హిట్ ని సొంతం చేసుకున్న రామ్.. వరుస ప్రాజెక్టులతో బిజిగా గడుపుతున్నారు. ఇక 2006 లో దేవదాసు మూవీతో టాలీవుడ్లోకి ఎంట్రీ కి ఇచ్చిన రామ్.. డాన్సులు, ఫైట్స్‌, నటనతో యూత్ లో తనకంటూ…

Read More
Optimized by Optimole