2022
‘లేడి పవర్ స్టార్ ‘సాయిపల్లవి..
అందం అభినయం చిలిపితనం కలగలిపిన హీరోయిన్ ఎవరూ అంటే టక్కున గుర్తొంచే పేరు సాయిపల్లవి. తన నటనతో కాక యాటిడ్యుత్‌తో కోట్లాది అభిమానులను సంపాదించుకున్న ఫిదా బ్యూటీ తాజాగా నటించిన చిత్రం విరాటపర్వం. ఇప్పటికే విడుదలైన మూవీట్రైలర్ కి విశేష స్పందన లభించింది. ఈమూవీ విడుదల నేపథ్యంలో ఫ్రీరీలీజ్ ఈవెంట్ అభిమానుల కోలాహలం మధ్య నిర్వహించారు. ఈవెంటెలో భాగంగా సాయిపల్లవిని ఏవీని లేడి పవర్ స్టార్ అంటూ ప్లే చేయడం ప్రత్యేకంగా ఆకర్షణగా నిలిచింది. ఇక సాయి…
ఐపీఎల్ 2022 విజేత గుజరాత్ టైటాన్స్!
ఐపీఎల్ 2022 విజేతగా గుజరాత్ టైటాన్స్ జట్టు నిలిచింది. ఎటువంటి అంచనాలు లేకుండా లీగ్లో అడుగుపెట్టిన గుజరాత్ జట్టు ఫైనల్ చేరి .. అదే ఊపులో కప్పుకొట్టి అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.ఇక ఐపీఎల్ ఆరంభ సీజన్లో టైటిల్ కొట్టిన రాజస్థాన్.. ఇంత కాలానికి ఫైనల్లో అడుగుపెట్టిన నిరాశే ఎదురైంది. ఈ సీజన్లో రాజస్థాన్ ఆటగాడు జోస్ బట్లర్ (863) పరుగులతో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలవగా.. ఆ జట్టు బౌలర్ యుజువేంద్ర చాహల్ (27)…
ప్లే ఆఫ్ నుంచి లఖ్ నవూ ఔట్..!
ఐపీఎల్ 2022 ఫ్లేఆఫ్స్ నుంచి ఎలిమినేట్ అయ్యింది లఖ్‌నవూ సూపర్జెయింట్స్ నిష్క్రమించింది. భారీ స్కోర్స్ నమోదైన ఈ మ్యాచ్లో బెంగళూరు నిర్దేశించిన 208 పరుగులు లక్ష్యాన్ని చేదించలేక లఖ్ నవూ జట్టు ఓటమిపాలైంది. తొలుత టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన బెంగళూరు భారీ స్కోరు సాధించింది. రజత్ పాటిదార్ (112*; 54 బంతుల్లో ) శతక్కొట్టడంతో నిర్ణీత ఓవర్లలో బెంగళూరు 207 పరుగులు చేసింది. ఆ జట్టులో మిగతా బ్యాటర్లలో దినేశ్ కార్తీక్ (37*) రాణించాడు. లఖ్‌నవూ…
100 కోట్ల క్లబ్లో మహేష్ ‘ సర్కార్ వారి పాట ‘
సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటించిన ‘సర్కారు వారి పాట’ సినిమా బాక్సాఫీస్ దగ్గర భారీ వసూళ్లనూ రాబడుతోంది. తాజాగా ఈ సినిమా యూఎస్ లో 2.3 అమెరిన్ డాలర్స్ కలెక్ట్ చేసింది. ఈ నెల 12న ప్రపంచ వ్యాప్తంగా 2 వేలకు పైగా థియేటర్స్‌లో విడుదలైన ఈ సినిమా.. రెండో వారంలోనూ డీసెంట్ కలెక్షన్స్ రాబడుతోంది. అంతేకాక ఈ సినిమా రూ. 100 కోట్ల షేర్ క్రాస్ చేసింది. మహేష్ బాబు కెరీర్‌లో రూ….
ఐపీఎల్ 2022 ఫైనల్లో గుజరాత్ టైటాన్స్!
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2022 సీజన్ లో ఫైనల్ కు అర్హత సాధంచిన తొలి జట్టుగా గుజరాత్ టైటాన్స్ నిలిచింది. కోల్ కతా ఈడెన్ గార్డెన్ వేదికగా జరిగిన తొలి క్వాలిఫయర్ మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్ జట్టు 189 పరుగుల లక్ష్యాన్ని ఛేదించి 7 వికెట్ల తేడాతో రాజస్తాన్ రాయల్స్ పై ఘనవిజయం సాధించింది. అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్తాన్ రాయల్స్ 20 ఓవర్లలో 6 వికెట్లకు 188 పరుగులు చేసింది. ఓపెనర్ జాస్…
ప్రశాంత్ నీల్ _ ఎన్టీఆర్ చిత్రం ఫస్ట్ లుక్ విడుదల!
యంగ్ టైగర్ ఎన్టీఆర్.. కేజీఎఫ్ ఫేం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో పాన్ ఇండియా చిత్రం రాబోతున్న విషయం తెలిసిందే. మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంస్థలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. శుక్రవారం ఎన్టీఆర్ పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమా ఫస్ట్ లుక్ విడుదల చేశారు. “రక్తంతో తడిసిన మట్టికి మాత్రమే చరిత్రలో గుర్తుండిపోయే అర్హత ఉంటుంది. అతని మట్టి.. అతని పాలన.. కానీ అతని రక్తం మాత్రం కాదు ” అంటూ ఉండే…
జమ్మూలో భారీ ఎన్ కౌంటర్..ఇద్దరు ఉగ్రవాదులు హతం!
జమ్మూకశ్మీర్‌లో భారీ ఎన్కౌంటర్ జరిగింది. ఉగ్రవాదుల ఏరివేత ప్రక్రియలో భాగంగా కుల్గామ్ జిల్లాలో భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. అనంతరం అక్కడి నుంచి భారీగా ఆయుధాలు, మందుగుండు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు జమ్మూ కాశ్మీర్ పోలీసులు తెలిపారు. ఇంకా ఈ ప్రాంతంలో సోదాలు కొనసాగుతున్నాయని పోలీసులు తెలిపారు. ఉగ్రవాదుల ఉనికి సమాచారంతో చెయాన్ దేవ్‌సర్ ప్రాంతంలో భద్రతా బలగాలు సెర్చింగ్ ఆపరేషన్ నిర్వహించాయి. ఈ క్రమంలో బలగాలకు…
