అనకొండ జగన్ సొంత చిన్నాయనను మింగేశాడు: పవన్ కళ్యాణ్
Varahivijayayatra: సీఎం జగన్ తను పెట్టిన గుడ్లను తినే అనకొండ పాము లాంటి వాడని ఆరోపించారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. ముఖ్యమంత్రి సొంత చిన్నాయననే మింగేశాడని.. దళితులకు మేనమామ అని గొప్పలు చెప్పుకొంటూ వారికి చెందిన 23 పథకాలను రద్దు చేశాడని మండిపడ్డారు. వారాహి విజయయాత్రలో భాగంగా మలికిపురంలో బహిరంగ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతు.. ‘పాము ఆకలి వేస్తే ఎక్కడపడితే అక్కడ ఉన్న గుడ్లు తినేస్తుంది.. అప్పటికీ ఆకలి తీరకపోతే తన సొంత…