కార్మికుల సొమ్ములు మాయం చేసిన వైసీపీ ప్రభుత్వం: నాదెండ్ల మనోహర్
* కార్మిక సంక్షేమ బోర్డు నిధులు రూ.12 వందల కోట్లు ఏం చేశారో జవాబు చెప్పాలి * కార్మిక ప్రయోజనాలకు వైసీపీ ప్రభుత్వం మంగళం * ఇసుక కొరతను సృష్టించి కార్మికుల కడుపు కొట్టారు * శ్రమ జీవుల తరుఫున బలంగా పోరాడే నాయకుడు పవన్ కళ్యాణ్ * విశాఖపట్నంలో మే డే వేడుకల్లో పాల్గొన్న జనసేన పార్టీ పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ * భవన నిర్మాణ కార్మికులతో సహ పంక్తి భోజనం ‘కార్మికుల సంక్షేమ…