పోచారం, గుత్తా..అధినేత కేసీఆర్ పక్కన కూసోవడం చూడ ముచ్చటగా ఉంది!
Nancharaiah merugumala senior journalist: “చట్టసభల అధ్యక్షులు పోచారం, గుత్తా తమ అధినేత కేసీఆర్ పక్కన చిన్న కుర్చీల్లో కూసోవడం చూడ ముచ్చటగా ఉంది! తెలంగాణ రెడ్ల విధేయతే వారికి శ్రీరామరక్ష” భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) ప్రతినిధుల సమావేశంలో పార్టీ అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారి ఎడమ పక్కన తెలంగాణ శాసనసభ స్పీకర్ పోచారం ‘పరిగె’ శ్రీనివాస్ రెడ్డి, శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కూర్చున్నారు. తెలంగాణలోని రెండు చట్టసభల అధ్యక్షులైన ఈ…