×

ఐకాన్‌స్టార్‌ అల్లు అర్జున్‌ క్రియెటివ్ జీనియస్ సుకుమార్ కలయికలో రాబోతున్న ప్యాన్ ఇండియా చిత్రం ‘పుష్ప’. ఎర్రచందనం స్మగ్లింగ్‌ నేపథ్యంగా తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో పుష్పరాజ్‌ అనే స్మగ్లర్‌ పాత్రలో బన్నీ కనిపించనున్నారు. పుష్పరాజ్‌ ప్రేయసి శ్రీవల్లి పాత్రలో కన్నడ బ్యూటీ రష్మిక నటిస్తున్నారు. తాజాగా ఈ సినిమాలని మూడో పాట ‘సామీ నా సామీ’ లిరికల్‌ వీడియోని గురువారం ఉదయం చిత్రబృందం సోషల్‌ మీడియాలో రీలిజ్ చేశారు. ఈ మాస్‌ సాంగ్‌ను మౌనికా యాదవ్‌ అలపించారు.
పాన్‌ ఇండియా చిత్రంగా రూపుదిద్దుకుంటోన్న ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా విడుదల చేయనున్నారు. ‘పుష్ప ది రైజ్‌’పేరుతో తొలి భాగాన్ని క్రిస్మస్‌ కానుకగా డిసెంబర్‌ 17న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. దర్శకుడు సుకుమార్‌-బన్నీ కాంబినేషన్‌లో రాబోతున్న హ్యాట్రిక్‌ చిత్రంకావడంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్‌ స్వరాలు అందిస్తున్నారు. ఈ సినిమాలో రష్మిక డీ గ్లామర్‌ లుక్‌లో కనిపించనున్నారు. మలయాళీ నటుడు ఫహద్‌ ఫాజిల్‌ కీలకపాత్ర పోషిస్తున్నారు. మైత్రి మూవీమేకర్స్ పతాకంపై ఈ సినిమా నిర్మితమవుతోంది.

Author

dhoni.raju219@gmail.com

Related Posts

crime: క్షణికానందం కోసం కుటుంబాల నాశనం!

Hyderabad: By Amaravaji Nagaraju ✍🏽 ఒకప్పుడు సమాజంలో పేరు సంపాదించాలంటే ప్రతిభ ఉండాలి… కష్టపడాలి… విలువలు పాటించాలి. ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. కొన్ని సెకన్ల వీడియోతో కోట్ల మందికి...

Read out all

crime: ఒక్క క్లిక్‌తో మొదలై… జీవితాన్ని కుదేలు చేసే మోసాలు..!!

Socialmedia: సోషల్ మీడియా ప్రపంచంలో కనిపించే విలాసవంతమైన జీవితం చాలామందిని ఆకర్షిస్తోంది. ఖరీదైన కార్లు, ఫైవ్ స్టార్ హోటళ్లు, విదేశీ పర్యటనలు, బ్రాండెడ్ గిఫ్ట్స్… ఇవన్నీ సులభంగా దక్కుతాయనే భ్రమలో...

Read out all

cinima: “నా జీవితం తెల్లకాగితం.. మచ్చ పడనివ్వను”: మురళీమోహన్

హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పద్మశ్రీ పురస్కారం సందర్భంగా ప్రముఖ నటుడు, నిర్మాత మురళీమోహన్ను తెలుగు ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ ఘనంగా సన్మానించింది. ఫిలిం ఛాంబర్‌లో నిర్వహించిన ‘మీట్ ది...

Read out all

cinima: “కావ్య మారన్ – అనిరుధ్ పెళ్లి.. నిజమేనా?”

Kollywood: కోలీవుడ్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్.. సన్‌రైజర్స్ హైదరాబాద్ సీఈఓ కావ్య మారన్.. గత కొంతకాలంగా వీరిద్దరి పేర్లు ప్రేమ, పెళ్లి వార్తలతో సోషల్ మీడియాలో మారుమోగుతున్నాయి....

Read out all

cinima: తెలంగాణ నేటివిటీకి అద్దం పట్టే ‘ఇడుపు కాయితం’

Tollywood: లోకేష్ కనకరాజ్ చేతుల మీదుగా ఘనంగా ప్రారంభమైన సుకుమార్ రైటింగ్స్ – బన్నీ వాస్ వర్క్స్ చిత్రం.. తెలంగాణ కుటుంబాల భావోద్వేగాలు, ఆచార వ్యవహారాలు, బంధాల మధ్య దాగి...

Read out all

Cinima : రామ్ గోపాల్ వర్మ ‘రక్త చరిత్ర’ రీ రిలీజ్

Tollywood: మాఫియా, హారర్, సస్పెన్స్ చిత్రాలను తీయడంతో పాటు యథార్థ ఘటనల నేపథ్య చిత్రాలను తెరకెక్కించడంలో రామ్ గోపాల్ వర్మది ఓ ప్రత్యేక శైలి. ఒకప్పుడు రాయలసీమ ఫ్యాక్షనిజంలో బద్ద...

Read out all
Optimized by Optimole