APpolitics: అహం ఎంత తోపునైనా తొక్కి పడేస్తుంది!
(శేఖర్ కంభంపాటి, జర్నలిస్ట్): ఏపీ పాలిటిక్స్ ఇంట్రెస్టుగా మారుతున్నాయి. నేతలంతా ప్రజల్లో ఉంటున్నా వారి పల్స్ మాత్రం పసిగట్టలేక పోతున్నారు. అభివృద్ధి పేరుతో జగన్ … వైసీపీ అరాచకం పెరిగిందని బాబు జనాల్లోకి వెళ్తున్నారు. కానీ పబ్లిక్ టాక్ మాత్రం రివర్సులో వినిపిస్తోంది. చెప్పుకోవడానికి సీఎం మా చుట్టం అయినా అపాయింట్మెంట్ ఇవ్వడు అని కొందరు .. బాబుని కాదని జగన్ను సీఎం చేస్తే ఏపీలో డెవలప్మెంట్ అంతంత మాత్రమే అని ఓటర్ల మాట. జగన్ కోటరీలో…