Mauniamavasya: మౌని అమావాస్య విశిష్టత..!
Mauniamavasya: పుష్య బహుళ అమావాస్య ను చాలా ముఖ్యమైనదిగా పరిగణిస్తారు. దీనినే మౌని అమావాస్య అంటారు. ఆ రోజున భక్తులు ఉపవాసం ఉంటూ గంగస్నానం చేసి, పూజలు చేస్తారు. అయితే ఈసారి మౌని అమావాస్య ఫిబ్రవరి 9వ తేదీ, శుక్రవారం రోజున వస్తుంది. మౌని అమావాస్య చాలా పుణ్యమైనదిగా, ఫలవంతమైనదిగా చెప్తారు. అందుకే ఆ రోజున పూర్వీకుల కోసం, పితృదోషాలు తొలిగించుకోవడానికి పవిత్రమైనదిగా.. స్త్రీలు తమ భర్తల దీర్ఘాయువు కోసం ఉపవాసం చేస్తారు. మౌని అమావాస్యను మౌనంగా…