తల్లికావాలంటే పెళ్లి చేసుకోవాలా ? సీనియర్ నటి కామెంట్స్ వైరల్..!!

పెళ్లిపై సీనియర్ నటి టబు ఆసక్తికర కామెంట్స్ చేసింది . తెలుగు, తమిళ్ ,హిందీ భాషల్లో పలు సినిమాల్లో నటించిన ఈఅమ్మడు.. ఐదు పదుల వయసొచ్చిన పెళ్లి చేసుకోలేదు. గతంలో తాను పెళ్లి చేసుకోకపోవడానికి ఓబాలీవుడ్ హీరో కారణమంటూ బాంబ్ పేల్చిన ఈభామ..తాజాగా  ఓఇంటర్వ్యూ భాగంగా  పెళ్లిపై చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం ఈబ్యూటీ ఓ యంగ్ హీరోతో ప్రేమలోపడినట్లు ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి.అయితే ఆవార్తలపై ఆమె పెద్దగా రియాక్ట్ కాకపోవడం గమన్హారం….

Read More

‘ హరిహరవీరమల్లు’ టీజర్ విడుదల.. జోష్ లో పవన్ ఫ్యాన్స్..!

పవన్ కళ్యాణ్ బర్త్ డే సందర్భంగా ‘హరిహరవవీరమల్లు’ టీం టీజర్ విడుదల చేసింది. హిస్టోరికల్ ఫిక్షన్ నేపథ్యంలో తెరకెక్కుతున్న హరి హరి వీరమల్లు చిత్రానికి క్రిష్ దర్శకత్వం వహిస్తున్నారు. ఏం ఎం రత్నం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించి ఇది వరకే రెండు మూడు షెడ్యూల్స్ పూర్తయ్యాయి. అయితే ప్రస్తుతం షూటింగ్ వాయిదా పడింది. ఇదిలా ఉంటే అది పవన్ కళ్యాణ్ బర్త్ డేను పురస్కరించుకుని..’ స్వాగతిస్తుంది సమరపథం.. దూసుకొస్తుంది వీరమల్లు విజయరథం ‘చిత్ర పోస్టర్…

Read More

పవర్ స్టార్ బర్త్ డే.. జల్సా రీరిలీజ్.. ఫ్యాన్స్ హంగామా..!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా బ్లాక్ బస్టర్ మూవీ జల్సా రీ రీలీజ్ అంతా సిద్ధమైంది. దాదాపు 500 షోస్ తో సెప్టెంబర్ 2న చిత్రం విడుదల చేయనున్నారు. ఇందులో భాగంగానే చిత్ర ట్రైలర్ ను సుప్రీంహీరో సాయిధరమ్ తేజ్ చేతుల మీదుగా విడుదల చేశారు. ఇప్పటి ట్రెండ్ కి తగ్గట్టుగా కట్ చేసిన ట్రైలర్ అభిమానులు ఆకట్టుకుంటోంది. సూపర్ స్టార్ మహేష్ బాబు వాయిస్ ఓవర్ అనుగుణంగా  సన్నివేశాలను కట్ చేసిన తీరు…

Read More

నెపోటిజంపై అలియా హాట్ కామెంట్స్.. బాయ్ కాట్ బ్రహ్మాస్ర హ్యాష్ ట్యాగ్ వైరల్!

బాలీవుడ్ ఇండస్ట్రీని బాయ్ కాట్ సెగ వెంటాడుతోంది. ఇది చాలదన్నట్లు స్టార్ హీరోయిన్స్ చేస్తున్న వ్యాఖ్యలు సినిమా కలెక్షన్లపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. తాజాగా స్టార్ హీరోయిన్ అలియా భట్ చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారితీశాయి. ఫలానా కుటుంబంలో పుట్టాలని నేను కోరుకున్నానా.. మీకు నచ్చితినే నాసినిమాలు చూడండి లేకపోతే మానేయండి అంటూ ఆమె చేసిన కామెంట్స్ చేసిన వీడియో నెట్టింట్లో హాల్ చల్ చేస్తోంది. దీంతో నెటిజన్స్ .. త్వరలో విడుదలకు సిద్ధంగా ఉన్న బ్రహ్మాస్త్ర్…

Read More

కేంద్రమంత్రి అమిత్ షాతో మీడియా మొఘల్, బాద్ షా భేటి(ఫోటోస్)

కేంద్ర హోం మంత్రి అమిత్ షా తో ప్రముఖ నటుడు జూనియర్ ఎన్టీఆర్, మీడియా మొఘల్ రామోజీరావుతో భేటి సర్వత్రా చర్చనీయాంశమైంది. మునుగోడు సభ కోసం తెలంగాణకు వచ్చిన కేంద్రమంత్రి..శంషాబాద్‌లోని నోవాటెల్‌ హోటల్‌లో తారక్ తో భేటి అయ్యారు. అంతకంటే ముందు రామోజీరావుతో ఆయన స్వగృహంలో కలిశారు. అమిత్ షా, బాద్ షా భేటిలో ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమా, రాజకీయ అంశాలపై చర్చ జరిగినట్లు సమాచారం. ఈ భేటీలో కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌ ఉన్నా.. అమిత్‌షా-జూనియర్‌ ఎన్టీఆర్‌ సుమారు…

Read More

‘బాయ్ కాట్ లైగర్’ హ్యాష్ ట్యాగ్ వైరల్.. ఆందోళనలో మూవీటీం!!

బాలీవుడ్ ని వెంటాడుతున్న బాయ్ కాట్ సెగ విజయదేవరకొండ ‘ లైగర్’ సినిమాను తాకింది. ట్విట్టర్ లో ‘బాయ్ కాట్ లైగర్ మూవీ’ అనే హ్యాష్ ట్యాగ్ నూ ట్రెండ్ చేస్తున్నారు నెటిజన్స్. బాలీవుడ్ బడా ప్రోడ్యూసర్ కరణ్ జోహర్ లైగర్ మూవీకి నిర్మాతల్లో ఒకరు కావడవంతో.. నెటిజన్స్ లైగర్ మూవీని టార్గెట్ చేసినట్లు తెలుస్తోంది. నెపోటిజానికి కేరాఫ్ అడ్రస్ కరణ్ అని.. లైగర్ ను బాయ్ కాట్ చేయాలని పిలుపునిస్తూ పలువురు నెటిజన్స్ వ్యాఖ్యానిస్తున్నారు. ఇక…

Read More

ఇండియన్ యూజర్లకు ఐబొమ్మ షాక్.. సెర్చ్ బటన్ డిసెబుల్!

iBOMMA : ఇండియన్ యూజర్లకు ఐబొమ్మ (iBOMMA) షాకిచ్చింది. వెబ్ సైట్ లో అప్ లోడ్ చేసిన చివరి 30 సినిమాలను చూసేందుకు మాత్రమే వీలు కల్పిస్తూ షాకింగ్ నిర్ణయం తీసుకుంది. గతంలో యూజర్లు సెర్చ్ అప్షన్ లోకి వెళ్లి నచ్చిన సినిమాలు ఆన్ లైన్ లో చూడడంతో పాటు డౌన్ లోడ్ చేసుకునేందుకు వీలుండేది. ప్రస్తుతం ఆ అవకాశం లేకుండా సెర్చ్ అప్షన్ బటన్ నూ డిసెబుల్ చేసింది. ఇది కేవలం ఇండియన్ యూజర్లకు మాత్రమేనా…

Read More

బాలీవుడ్ పై బాయ్ కాట్ ఎఫెక్ట్.. ఆందోళనలో షారుఖ్, రణ్ బీర్..

బాలీవుడ్ మూవీలపై బాయ్ కాట్ వివాదం తీవ్ర ప్రభావం చూపుతోంది. ఇప్పటికే అమిర్ ఖాన్ నటించిన ‘లాల్‌ సింగ్‌ చడ్డా’ నెటిజన్స్ ధాటికి తీవ్రంగా నష్టపోయింది. సినిమా ట్రైలర్ విడుదల నాటినుంచి ‘బాయ్‌కాట్ లాల్‌ సింగ్‌ చడ్డా’ హ్యష్‌ ట్యాగ్‌తో నెటిజన్లు సినిమాను తీవ్రంగా వ్యతిరేకించారు. గతంలో అమిర్ ఖాన్.. హిందూ దేవుళ్లపై చేసిన వ్యాఖ్యలను గుర్తు చేస్తూ మూవీని బాయ్ కాట్ చేయాలంటూ సోషల్ మీడియాలో ప్రచారాన్ని హెరిత్తించారు.దీంతో ‘లాల్‌ సింగ్‌ చడ్డా’ తీవ్ర ప్రభావం…

Read More

‘ఆర్ఎస్ఎస్’ పై వాస్తవాలు తెలుసుకున్నా.. త్వరలో సినిమా తీస్తా : విజయేంద్రప్రసాద్

ఆర్ఎస్ఎస్ (రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఘ్‌)పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ప్రముఖ కథా రచయిత, దర్శకుడు విజయేంద్రప్రసాద్. ఇటీవల అనూహ్యంగా రాజ్యసభకు ఎంపీగా ఎంపికయిన ఆయన..తాజాగా ఆర్‌ఎస్‌ఎస్‌ జాతీయ కార్యవర్గ సభ్యుడు, రచయిత రాంమాధవ్‌ రచించిన ‘ది హిందుత్వ పారడైమ్‌’ పుస్తక పరిచయ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ…ఆర్‌ఎస్‌ఎస్‌ పై కొందరిలో ఉన్న భావనను తొలగించేందుకు త్వరలోనే ఓ సినిమాతో పాటు వెబ్ సిరీస్ తీయనున్నట్లు సంచలన ప్రకటన చేశాడు. కొన్నాళ్ల క్రితం…

Read More

బాలీవుడ్ హీరోలపై శృంగార తార హాట్ కామెంట్స్…

బాలీవుడ్ సెక్సీబాంబ్ మల్లికాశెరావత్ బాంబ్ పేల్చింది. హీరోలతో రాజీపడకపోవడం వల్ల అనేక సినిమాలు వదులుకోవాల్సి వచ్చిందని మల్లికా చేసిన వ్యాఖ్యలు బాలీవుడ్ లో సంచలనంగా మారాయి. తను సాంప్రదాయ కుటుంబం నుంచి వచ్చినట్లు.. కెరీర్ తొలినాళ్లలో చాలా వివక్షను ఎదుర్కొనట్లు తెలిపింది. తాజాగా ఓ జాతీయ ఇంటర్వ్యూలో మాట్లాడిన మల్లికా ఆసక్తికర విషయాలను వెల్లడించింది. సంప్రదాయం కుటుంబం.. హరియాణాలోని సంప్రదాయ కుటుంబం నుంచి వచ్చినట్లు .. తల్లిదండ్రులకు సినిమా అంటే పడదని.. సినిమాల్లోకి వెళతానన్న తన నిర్ణయాన్ని…

Read More
Optimized by Optimole