PawanKalyan:వామనుడిలా వైసీపీని అథఃపాతాళానికి తొక్కేస్తాం: పవన్ కళ్యాణ్
TDPjanasena: సిద్ధం… సిద్ధం… అంటున్న వైఎస్ జగన్ రెడ్డికి 2024 ఎన్నికల్లో మరిచిపోలేని యుద్ధం ఇద్దామని జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ అన్నారు. రైతులు, యువత, మహిళలు, ఉద్యోగులు.. ఇలా అన్ని వర్గాలను వైసీపీ ప్రభుత్వం మోసం చేసిందని, వీటన్నింటికీ సమాధానం చెప్పే సమయం ఆసన్నమైందని అన్నారు. జనసేన- తెలుగుదేశం పార్టీల పొత్తు గెలివాలి… జగన్ పోవాలని పిలుపునిచ్చారు. బుధవారం తాడేపల్లిగూడెం సమీపంలోని పత్తిపాడులో జనసేన – తెలుగుదేశం పార్టీలు సంయుక్తంగా తెలుగు జన విజయ…