త్వరలో ప్రధాని మోడీకి కోవిడ్ వాక్సిన్..
ఈ నెల 16న దేశ వ్యాప్తంగా కోవిడ్ వాక్సినేషన్ మొదటి దశ ప్రారంభమైన విషయం తెలిసిందే. ప్రస్తుతం వైద్యులతో పాటు కరోనాపై పోరాడిన ఫ్రంట్ లైన్ వర్కర్స్ కు వాక్సిన్ అందిస్తున్నారు. అయితే త్వరలో ప్రారంభం కానున్న రెండవ దశలో ప్రధానమంత్రి నరేంద్రమోడీ కరోనా వాక్సిన్ తీసుకోనున్నట్లు తెలుస్తోంది. రెండవ దశలో ప్రధాని, అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలతో పాటు 50 ఏళ్లు పైబడిన వారికి వాక్సిన్ అందించనున్నారు. వాక్సిన్పై ప్రజల్లో అనుమానాలు… ప్రస్తుతం…