Pmmodi: అయోధ్య రామ్‌లల్లా క్రెడిట్ మోదీ ఖాతాలో.. ..!
Nancharaiah merugumala senior journalist: ” అయోధ్యలో రామ్ లల్లా గుడికి పరోక్షంగా పునాదులేసిన పండిత నెహ్రూ, జీబీ పంత్, పీవీలకు రావాల్సిన కీర్తి ప్రధాని నరేంద్ర మోదీ సొంత ఖాతాలో పడిపోయింది!” తనపై అభాండాలు, నిందలేసిన నగర ప్రజలపైన, పాలకుడిపైనా కోపంతో సీతాదేవి అయోధ్య నగరాన్ని శపించిందని కొందరు చెప్పగా విన్నాం. ఉత్తర్ ప్రదేశ్ లోని కాశీ, మథుర వంటి హిందువుల పుణ్యక్షేత్రాల్లో కనిపించే ఉత్సాహం, సంపద, చలనశీలత అయోధ్యకు వేలాది సంవత్సరాలుగా లేవు. ఈ…