స్త్రీలు ‘ఆకాశంలో సగం’ ..చట్టసభల్లో ‘మూడో వంతు’ అంటున్న ప్రధాని మోదీ..
Nancharaiah merugumala senior journalist:(స్త్రీలను ‘ఆకాశంలో సగం’ అని ‘చైర్మన్’ మావో జెడాంగ్ వర్ణిస్తే.. చట్ట సభల్లో చట్టసభల్లో ‘మూడో వంతు’ అంటున్న ప్రధాని మోదీ) చైనా విప్లవ నాయకుడు, పాలకుడు ‘చైర్మన్’ మావో జెడాంగ్ ఓ మార్క్సిస్టుగా– స్త్రీలను ‘ఆకాశంలో సగం’ అని వర్ణించాడు. అంతటితో ఆగకుండా తన చివరి రోజుల్లో ఆయన తన నాలుగో, ఆఖరి భార్య జియాంగ్ కింగ్ కు అధికారంలో అర్ధభాగం కన్నా ఎక్కువే వాటా ఇచ్చారు. మావోకు 40 సంవత్సరాలు నిండక…