‘విడుద‌ల పార్ట్ – 1’ రివ్యూ..

‘ఆడుకాలం’ సినిమాతో ఉత్తమ ద‌ర్శ‌కుడిగా జాతీయ‌ పుర‌స్కారం అందుకున్నారు ‘వెట్రిమార‌న్‌’. కోలీవుడ్ న‌టుడు ధ‌నుష్ హీరోగా ఆయ‌న తీసిన‌ ‘అసుర‌న్’ బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ అయ్యింది. తెలుగులో ‘నార‌ప్ప‌న్’ గా రీమేక్ చేశారు. ఆయ‌న తాజాగా తెర‌కెక్కించిన చిత్రం ‘విడుద‌ల పార్ట్ – 1’. తమిళ హ‌స్య న‌టుడు సూరి హీరోగా న‌టించాడు. విజ‌య సేతుప‌తి ప్ర‌త్యేక పాత్ర‌లో క‌నిపించారు. త‌మిళంలో ఇప్ప‌టికే విడుద‌లైన ఈచిత్రం విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌ల‌ను అందుకుంది. శ‌నివారం తెలుగు ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన…

Read More

శాకుంత‌లం మూవీ రివ్యూ.. హిట్టా? ఫ‌ట్టా?

టాలీవుడ్ టాప్ హీరోయిన్ స‌మంత న‌టించిన తాజాచిత్రం శాకుంతలం. గ‌త ఏడాది ఆమె న‌టించిన య‌శోద బాక్సాఫీస్ వ‌ద్ద ఆశించిన విజ‌యం సాధించ‌లేక‌పోయింది. దీంతో తొలిసారిగా పౌరాణిక చిత్రంలో న‌టించిన స‌మంత‌.. శాకుంత‌లంతో సాలిడ్ హిట్ కొట్టాల‌ని గ‌ట్టి ప‌ట్టుద‌ల‌తో ఉంది. కొద్ది రోజుల ముందు విడుద‌లైన ఈ మూవీ టీజ‌ర్‌, ట్రైల‌ర్ కు అపూర్వ స్పంద‌న ల‌భించింది. దీనికి తోడు సక్సెస్ ఫుల్ ప్రోడ్యూస‌ర్ దిల్ రాజు స‌మ‌ర్ప‌కుడిగా వ్య‌వ‌హ‌రిస్తుండ‌టంతో సినిమాపై భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి….

Read More

కాంగ్రెస్ ర‌థాన్ని గెలుపు తీరాల‌కు చేర్చి.. ప్ర‌జాసంక్షేమ పాల‌న‌కు శ్రీకారం చుట్టాల‌న్నదే భ‌ట్టి ల‌క్ష్యం..

“సింగం బాకటితో గుహాంతరమునం… కుంతీసుత మథ్యముండు సమరస్థేమాభి రామాకృతిన్” అరణ్య, అజ్ఞాత వాసాల‌ను పూర్తి చేసుకున్న అనంత‌రం విరాట‌ప‌ర్వం.. ఉత్త‌ర గోగ్ర‌హ‌ణంలో కౌర‌వ సేన‌మీద అర్జునుడు యుద్ధాభిలాషిగా ముందుకు దూకాడు. భీష్మ‌, ద్రోణ‌, క‌ర్ణ‌, అశ్వ‌ర్థామ వంటి హేమాహేమీల‌ను మ‌ట్టి క‌రిపించి.. పాండ‌వ మ‌ధ్య‌ముడు జ‌య‌భేరీ మోగించాడు. సరిగ్గా ఇప్పుడు తెలంగాణలో ఇలాంటి కురుక్షేత్ర రాజ‌కీయ ప‌రిస్థితులు త‌లెత్తాయి. దాదాపు ప‌దేళ్లుగా అధికారానికి దూర‌మైన కాంగ్రెస్ పార్టీకి గాండీవ‌ధారిగా.. శ‌త్రు నిర్జ‌నుడిగా.. భ‌ట్టి విక్ర‌మార్క కనిపిస్తున్నారు. కాంగ్రెస్…

Read More

ప్రజాధనం ఎత్తుల్లో బరువుల్లో తూచడం వెనక ప్రజా ప్రయోజనాల కన్నా పాలక కుల ప్రయోజనాలే ముఖ్యం ..

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహ ఏర్పాటుపై మేధావులు, కవులు, రచయితల నుంచి భిన్న వాదనలు, అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో  పెద్దలు గుర్రం సీతారాములు గారు ఫేస్ బుక్ లో చేసిన పోస్ట్ ఇంట్రెస్టింగ్ గా అనిపించింది. ఆలస్యం ఎందుకు మీరు కూడా చదివేయండి. Gurramseetaramulu: ప్రపంచం  మొత్తం కరోనా పీడితమై చిక్కిశల్యం అవుతున్న కాలంలోనే ఈదేశం నర్మదానది ఒడ్డున ప్రపంచంలోనే అతి పెద్ద విగ్రహం అప్పు చేసి మరీ నిర్మించుకుంది….

Read More

ప్రాణ పదంగా ..పాదయాత్ర సమాహారం..

వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి పంచకట్టు. తలకు మూడు రంగుల పంచచుట్టి, కాళ్లకు బూట్లు వేసుకొని పాదయాత్ర కొనసాగిస్తున్న భట్టి విక్రమార్కను చూస్తే.. ప్రజలు, కాంగ్రెస్‌ వర్గీయుల్లో కొత్త ఉత్సాహాన్ని కలిగిస్తుంది, ఇందిరమ్మ రాజ్యాన్ని తీసుకొస్తానని 2003లో వైఎస్‌ చేపట్టిన పాదయాత్ర రీతిలో నేడు భట్టి పాదయాత్ర కొనసాగుతుంది. ఆదిలాబాద్‌ జిల్లాలోని అడవిలో నివాసముంటున్న గిరిజన తండాలు, పెంకుటిల్లు లేని పూరి గుడిసెల్లో జీవిస్తున్న వారి వ్యధ, పోడు భూముల కోసం ఆశగా ఎదురు చూస్తున్న గిరిజనల గోసను, వారి…

Read More

దేశంలో విజృంభిస్తున్న కరోనా.. నిన్న ఒక్క రోజే 10 వేల కేసులు..

Covid2023: దేశంలో మ‌రోసారి కోవిడ్ విజృంభిస్తోంది. గ‌త వారం రోజులుగా  కోవిడ్ కేసుల సంఖ్యను ప‌రిశీలిస్తే కేసుల సంఖ్య  రోజురోజుకు అంత‌కంత‌కూ పెరుగుతున్నాయి. తాజాగా గ‌డిచిన 24 గంటల్లో 10 వేల 158 కేసులు న‌మోదైన‌ట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెబ్ సైట్ ప్ర‌కారం తెలిసింది. నిన్న‌టితో పోలిస్తే కోవిడ్ కేసుల్లో 30 శాతం పెరుగుద‌ల క‌నిపిస్తుంది. ప్ర‌స్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 44 వేల 998గా ఉంది. మొత్తం కోవిడ్ కేసుల సంఖ్య 4…

Read More

Karnataka 2023: పీపుల్స్ పల్స్ ఎక్స్ క్లూజివ్ సర్వే రిపోర్ట్..సంకీర్ణం దిశగా కర్ణాటక..!

Karnataka: కర్ణాటక రాష్ట్రంలో మే నెలలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. 224 అసెంబ్లీ స్థానాలున్న కర్ణాటకలో మెజార్టీకి అవసరమైన 113 స్థానాలు ఈ సారి కూడా ఏ పార్టీకీ లభించడంలేదని ‘పీపుల్స్‌పల్స్‌ రీసెర్చ్‌ సంస్థ‌ ఎన్నికల ముందు నిర్వహించిన తాజా సర్వేలో తేలింది. ‘‘సౌత్‌ ఫస్ట్‌’’ న్యూస్‌ వెబ్‌సైట్‌ కోసం రాష్ట్ర వ్యాప్తంగా 25 మార్చి నుండి 10 ఏప్రిల్‌ వరకు నిర్వహించిన ఈ సర్వే ద్వారా కర్ణాటకలో మళ్లీ సంకీర్ణ ప్రభుత్వం…

Read More

కేసిఆర్ రాష్ట్రాన్ని అమ్మేసిన అమ్మేస్తాడు: సీఎల్పీ విక్రమార్క

Mancherial : సీఎల్పీ నేత భ‌ట్టి విక్ర‌మార్క పీపుల్స్ మార్చ్ పాద‌యాత్ర మంచిర్యాల జిల్లాలో జోరుగా సాగుతోంది.  పాద‌యాత్ర‌లో భాగంగా భ‌ట్టి.. సీఎం కేసీఆర్ పై  తీవ్ర విమ‌ర్శ‌లు చేశారు. ఉమ్మడి  ఆదిలాబాద్ జిల్లా సస్యశ్యామలం కాకుండా..  పదివేల కోట్లు ఖర్చుతో చేప‌ట్టిన‌ ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టుకు అడ్డుపడ్డ అతి పెద్ద ద్రోహి కెసిఆర్ అని మండిప‌డ్డారు. జిల్లాలో ఉన్న సింగరేణి గనులను ప్రైవేట్  పరం చేస్తూ ఉద్యోగావకాశాలు లేకుండా చేస్తున్న కెసిఆర్ ను ప్ర‌జ‌లు క్ష‌మించ‌రని ఆగ్ర‌హం…

Read More

జ్యోతిబాపూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన సీఎల్పీ భట్టి విక్రమార్క..

Mancherial :మంచిర్యాల జిల్లాలో సీఎల్పీ భ‌ట్టి విక్ర‌మార్క పీపుల్స్ మార్చ్ యాత్ర దిగ్విజ‌యంగా కొన‌సాగుతోంది. పాద‌యాత్ర‌కు ప్ర‌జ‌ల నుంచి అపూర్వ స్పంద‌న ల‌భిస్తోంది. ఈనేప‌థ్యంలోనే బ‌డుగు , బ‌ల‌హీన వ‌ర్గాల ప్ర‌జ‌ల‌కు అండ‌గా నిలిచి.. వారి హ‌క్కుల కోసం పోరాడి..సాధికార‌త క‌ల్ప‌న‌కు కృషి చేసిన మ‌హాత్మా జ్యోతిబా పూలే జ‌యంతి సంద‌ర్భంగా ఆమ‌హానీయుడి చిత్ర‌ప‌టానికి పూల‌మాల‌లు వేసి నివాళులు అర్పించారు భ‌ట్టివిక్ర‌మార్క‌. ఈకార్య‌క్ర‌మంలో ఆయ‌న‌తో పాటు ఏఐసీసీ కార్య‌ద‌ర్శి రోహిత్ చౌద‌రి, జిల్లా అధ్య‌క్షురాలు కొక్కిరాల సురేఖ‌,…

Read More

Nellore: మరో పోరాటానికి సిద్ధమైన నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి..

Nellore : నిరంతరం వార్తల్లో ఎప్పుడూ ఉండే రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మరో పోరాటానికి సిద్ధమయ్యారు. భారతదేశంలోనే ఎంతో ప్రసిద్ధి చెందిన బారాషాహిద్ దర్గా అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం 15 కోట్ల రూపాయలను కేటాయిస్తూ జీవో విడుదల చేసి ఇప్పటికి 9 నెలలైనా నిధులను మాత్రం మంజూరు చేయకపోవడంతో ఆయన పోరాట పంథా ను ఎంచుకున్నారు. సాక్షాత్తు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేసిన సంతకానికే విలువ లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేస్తూ…

Read More
Optimized by Optimole