Bandisanjay: బండి సంజయ్ మలిదశ ప్రజాహిత యాత్రకు రూట్ మ్యాప్ రెడీ..
Bandisanjay: బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ ఈనెల 26 నుండి మలిదశ ప్రజాహిత యాత్రకు సిద్ధమయ్యారు. హుస్నాబాద్ నియోజకవర్గంలోని కోహెడ మండల కేంద్రం నుండి మలిదశ యాత్ర ప్రారంభించనున్నారు. ప్రతిరోజు సగటున 10 గ్రామాల్లో పాదయాత్ర చేసేలా రూట్ మ్యాప్ ను ఖరారు చేశారు. పార్లమెంట్ నియోజకవర్గంలోని అన్ని మండలాలు, అసెంబ్లీ నియోజకవర్గాల్లో యాత్ర కొనసాగించాలని నిర్ణయించిన బండి సంజయ్ 26 నుండి వచ్చే నెల 1వ తేదీ వరకు హుస్నాబాద్,…