పవన్ వారాహి యాత్రపై జనసేన కార్టూన్ ..వైసీపీ నేతలను ఆడుకుంటున్న నెటిజన్స్
ఏపీలో రాక్షస పాలన అంతమే లక్ష్యంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేపట్టనున్న వారాహి యాత్రకు సర్వం సిద్ధమైంది. అన్నవరం సత్యనారయణ స్వామి దేవస్థానంలో పూజ కార్యక్రమాల అనంతరం కత్తిపూడిలో నిర్వహించనున్న బహిరంగ సభ వేదిక సాక్షిగా జనసేనాని ఎన్నికల శంఖరావం పూరించనున్నారు. అటు బహిరంగ సభకు ఏపీ వ్యాప్తంగా జనసైనికులు భారీ సంఖ్యలో తరలిరానున్నట్లు జనసేన నాయకులు ఇప్పటికే ప్రకటించారు. దీంతో పవన్ సభపై రాజకీయ నిపుణులతో పాటు యావత్ ఏపీ ప్రజలు ఆసక్తితో ఎదురుచూస్తున్నారు….