తెలంగాణలో లోక్ సభ ఫైట్.. కాంగ్రెస్ vs బీజేపీ?
Loksabhaelections2024: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు ముగియడంతో రాష్ట్ర రాజకీయాలు లోక్‌సభ ఎన్నికలవైపు మళ్లాయి. అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఆత్మవిశ్వాసంతో లోక్‌సభ ఎన్నికలకు సిద్ధమయ్యే అవకాశాలుండగా.. బీఆర్‌ఎస్ కు మాత్రం జీవన్మరణ సమస్యగా మారింది. సార్వత్రిక ఎన్నికలు కాబట్టి మోదీ చరిష్మా పనిచేస్తుందనే ధీమా బీజేపీలో కనిపిస్తోంది. మొత్తంగా రానున్న లోక్ సభ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ పోటి నామమాత్రంగా.. కాంగ్రెస్_ బీజేపీతో మధ్య హోరాహోరీ పోరు జరిగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక 2014 లో …