బాక్స్ ఆఫీస్ వద్ద ‘ఆర్ఆర్ఆర్’ కలెక్షన్ల సునామి!
దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన పాన్ ఇండియా చిత్రం ‘ఆర్ఆర్ఆర్’. తొలిసారి అగ్రహీరోలైన ఎన్టీఆర్_ రామ్చరణ్ కలిసి నటించిన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ల సునామి సృష్టిస్తోంది.ఇప్పటికే ప్రీమియర్స్ తో ‘బాహుబలి 2’ రికార్డులను బ్రేక్ చేసిన ‘ఆర్ఆర్ఆర్’.. తొలి రోజు వసూళ్లలోనూ అదే హవా కొనసాగిస్తోంది. తొలి షో నుంచే చిత్రానికి పాజిటివ్ రెస్పాన్స్ రావడంతో.. ఇండియన్ సినిమా రికార్డులను తిరగరాస్తుందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇక తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే.. తొలి రోజు…