×
In

ఐపీఎల్ 2022 ఫ్లేఆఫ్స్​ నుంచి ఎలిమినేట్​ అయ్యింది లఖ్​నవూ సూపర్​జెయింట్స్​ నిష్క్రమించింది. భారీ స్కోర్స్ నమోదైన ఈ మ్యాచ్​లో బెంగళూరు నిర్దేశించిన 208 పరుగులు లక్ష్యాన్ని చేదించలేక లఖ్ నవూ జట్టు ఓటమిపాలైంది.

తొలుత టాస్ ఓడి బ్యాటింగ్​కు దిగిన బెంగళూరు భారీ స్కోరు సాధించింది. రజత్‌ పాటిదార్‌ (112*; 54 బంతుల్లో ) శతక్కొట్టడంతో నిర్ణీత ఓవర్లలో బెంగళూరు 207 పరుగులు చేసింది. ఆ జట్టులో మిగతా బ్యాటర్లలో దినేశ్ కార్తీక్ (37*) రాణించాడు. లఖ్‌నవూ బౌలర్లలో మెహ్‌సిన్‌ ఖాన్‌, కృనాల్ పాండ్య, అవేశ్‌ ఖాన్‌, రవి బిష్ణోయ్‌ తలో వికెట్‌ తీశారు.

ఇక 208 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన లఖ్​నవూ సూపర్​జజెయింట్స్..కెప్టెన్​ కేఎల్​ రాహుల్ (79), దీపక్ హుడా (45) రాణించినా.. మిగతా బ్యాటర్స్ విఫలమవడంతో ఓటమిపాలైంది . ఆర్సీబీ బౌలర్లలో హేజిల్​వుడ్ 3, సిరాజ్, హసరంగ, హర్షల్ పటేల్ తలో వికెట్ తీశారు.

Author

dhoni.raju219@gmail.com

Related Posts

cricket:“నీ పోటీ ప్రపంచంతో కాదు— నిన్నటి నీతో”

Sports: క్రికెట్‌లో  కొన్ని ఇన్నింగ్స్‌లు చరిత్రలో చిరస్థాయిగా నిలుస్తాయి. కానీ సంకల్పంతో, సహనంతో, విమర్శల వర్షాన్ని తట్టుకుని ఆడిన ఇన్నింగ్స్‌లు మాత్రం అరుదు. టి20 ప్రపంచకప్ వేదికగా వెస్టిండీస్‌పై సంజూ...

Read out all

Sports: బంతి ఎగిరిన చోటు..!!

ఆర్. దిలీప్ రెడ్డి(సీనియర్ జర్నలిస్ట్): అది 1978. పదో తరగతి పరీక్షలు పూర్తయి ఫలితాలు రావడానికి ఇంకా సమయముంది. హైదరాబాద్ వెళ్లి, వకీలుగా ఉన్న మా మేనమామ క్రిష్ణారెడ్డి ఇంట...

Read out all

National: Palash Muchhal–Smriti Mandhana Wedding Controversy…

Smriti Mandhana: A closer look at the unverified online rumours linking choreographer Nandika Dwivedi to the postponed wedding of Palash Muchhal and...

Read out all

cricket: King Charles III Interacts with Indian Cricketers During UK Tour…!!

Cricket: During their ongoing tour of England, the Indian men’s and women’s cricket teams were extended a special invitation by King Charles...

Read out all

Hyderabad:హెచ్‌సీఏ అధ్యక్షుడు జగన్మోహన్ రావు అరెస్ట్..

Hyderabad: హైదరాబాద్‌ క్రికెట్‌ సంఘం (HCA) – సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ (SRH) మధ్య ఇటీవల చోటుచేసుకున్న టికెట్ల వివాదం కీలక మలుపు తిరిగింది. ఈ నేపథ్యంలో హెచ్‌సీఏ అధ్యక్షుడు జగన్మోహన్...

Read out all

Wimbledon:మొక్కవోని నీ పట్టుదలకు శాల్యూట్!

ఆర్. దిలీప్ రెడ్డి (సీనియర్ జర్నలిస్ట్): తన కళ్లను తానే నమ్మలేని నిజం. తాను కొట్టిన షాట్ కు బదులిచ్చే యత్నంలో, ఛాతీ నొప్పితో ఒక్కసారిగా కుప్పకూలిన ప్రత్యర్థి! జస్ట్,...

Read out all
Optimized by Optimole