తెలంగాణ కమ్యూనిస్టులకు మునుగోడు సీటు ఎందుకో!)

Nancharaiah merugumala senior journalist: (‘ఎర్ర బిడ్డలు’ పువ్వాడ అజయ్, చెన్నమనేని రమేష్ బీఆరెస్ లో ఉండగా తెలంగాణ కమ్యూనిస్టులకు మునుగోడు సీటు ఎందుకో!) ====================== మునుగోడు సీటు కోసం రైటు కమ్యూనిస్ట్ నేతలు చాడా వెంకట రెడ్డి, పల్లా వెంకట రెడ్డీ ఇక నుంచి నల్లగొండ కాంగ్రెస్ బడా నాయకులు కోమటిరెడ్డి వేంకట రెడ్డి, ఉత్తమ రెడ్డి, జానా రెడ్డి కాళ్లు మొక్కినా ప్రయోజనం ఉండకపోవచ్చు. రెండు కమ్యూనిస్టు పార్టీలూ తలా రెండు అసెంబ్లీ స్థానాల…

Read More

కర్ణాటక మంత్రి తెలంగాణ ‘కాంగ్రెస్‌ ప్రజా పంపిణీ వ్యవస్థ’ను ఎంత సమర్ధంగా నడిపిస్తారో!

Nancharaiah merugumala senior journalist:(పశ్చిమగోదావరిలో మూలాలున్న కర్ణాటక మంత్రి నడింపల్లి బోసురాజు ఎన్నికల ‘స్పెషలబ్జర్వర్‌’గా ..తెలంగాణ ‘కాంగ్రెస్‌ ప్రజా పంపిణీ వ్యవస్థ’ను ఎంత సమర్ధంగా నడిపిస్తారో!) =================== తెలంగాణ శాసనసభ మూడో ఎన్నికల్లో కాంగ్రెస్‌ ప్రత్యేక పరిశీలకులు ఇద్దరిలో ఒకరిగా కర్ణాటక చిన్న తరహా నీటిపారుదల శాఖా మంత్రి నడింపల్లి ఎస్‌ బోసు రాజు గారిని శనివారం కాంగ్రెస్‌ ఐ కమాండ్‌ నియమించింది. పశ్చిమ గోదావరి జిల్లా పాలకోడేరు మండలం మోగల్లులో పుట్టి పెరిగిన ఈ కాంగ్రెస్‌…

Read More

ఆంధ్రప్రదేశ్‌ ‘ బీసీ’ లకు ఉత్తరాంధ్ర జిల్లాల్లో టికెట్లు ఇవ్వడం ‘చక్కటి వ్యూహం’..!

Nancharaiah merugumala senior journalist: (తెలంగాణ బీసీలకు ‘ఎక్కువ’ టికెట్లు హైదరాబాద్‌ పాత బస్తీలో ఇస్తుంటే..ఆంధ్రప్రదేశ్‌లో ఉత్తరాంధ్ర మూడు ఉమ్మడి జిల్లాల్లోనే ఇవ్వడం ‘చక్కటి వ్యూహం’!) =≠====≠======== పెద్దలు డాక్టర్‌ చెరుకు సుధాకర్‌ గారు, మిత్రుడు సంగిశెట్టి శ్రీనివాస్‌ ఇదివరకే చెప్పినట్టు కాంగ్రెస్‌ పార్టీ తన మొదటి జాబితాలోని 12 మంది ఓబీసీల్లో ఐదుగురికి హైదరాబాద్‌ పాత నగరంలోని అసెంబ్లీ స్థానాల టికెట్లు కేటాయించి చేతులు దులిపేసుకుంది. 55 మంది అభ్యర్థుల తొలి లిస్టులో బీసీలకు డజను…

Read More
Optimized by Optimole