peddi: ఎమోషన్ ఉంది… ఎలివేషన్ ఉంది… కానీ మ్యాజిక్ మిస్సైంది!”

Peddireview: రేటింగ్: 2.75 / 5  By anrwriting/ senior film critic  తెలుగు సినీ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన భారీ చిత్రం ‘పెద్ది’ ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. గ్లోబల్ స్టార్ Ram Charan హీరోగా, దర్శకుడు Buchi Babu Sana తెరకెక్కించిన ఈ స్పోర్ట్స్ ఎమోషనల్ డ్రామాపై విడుదలకు ముందే భారీ అంచనాలు నెలకొన్నాయి. గ్రామీణ నేపథ్యంలో క్రికెట్, కుస్తీ, భావోద్వేగాలను మిళితం చేస్తూ తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంది?…

Read Full News

Tribute: ఆమె జ్యోతక్క.. అది కాంగ్రెస్..!

ఆర్. దిలీప్ రెడ్డి ( సీనియర్ జర్నలిస్ట్): ఆమె జ్యోతక్క.. అది కాంగ్రెస్.. ఇదే అసెంబ్లీ భవనం. రెండో నెంబర్ గేట్ నుంచి లోపలికి ప్రవేశించగానే, కుడివైపు మూలన మెట్లు, ప్రత్యేక ద్వారంతో రెండు గదులు (ఓటి పెద్దది హాలు లాగా, మరోటి చిన్నది చాంబర్ లాగా) అప్పట్లో కాంగ్రెస్ శాసనసభా పక్షానికి (CLP) ఆఫీస్ గా ఉండేది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో అతి తక్కువ సంఖ్య 26 మంది శాసనసభ్యులకు కాంగ్రెస్ పార్టీ పరిమితమైన…

Read Full News

Mirchi: అలరించిన మిర్చి తెలుగు మాట…!

Mirchi: తెలుగు భాష దినోత్సవం సందర్భంగా 98.3 రేడియో మిర్చి, ‘‘మిర్చి తెలుగు మాట’’ పేరుతో ఒక ప్రత్యేక కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. తెలుగు భాష దినోత్సవం ఆగస్టు 29న మొదలై వరుసగా నాలుగు రోజుల పాటు తలపెట్టిన ‘‘మిర్చి తెలుగు మాట’’ కార్యక్రమంలో తెలుగుకు సంబంధించిన అనేక ఆసక్తికరమైన విషయాలను తెలియయజేశారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోని రేడియో మిర్చి స్టేషన్లలో నిర్వహించిన ఈ ప్రత్యేక కార్యమ్రం, ఖండతారాలు దాటిన తెలుగు ఖ్యాతిని ఆవిష్కరించింది. తెలుగును అమితంగా…

Read Full News

వైఎస్ ‘ఆత్మ’ కొత్తపాచిక పారేనా..?

ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది.ఇన్నాళ్లు వ్యూహాత్మకంగా మౌనం వహించిన వైఎస్ ఆత్మ డాక్టర్ కేవిపీ ఉన్నట్టుండి ఒక్కసారిగా వెలుగులోకి వచ్చారు.తన ముఖ్య అనుచరడు గిడుగు రుద్రరాజును  ఏపీసీసీ పీఠంపై కూర్చొబెట్టారు.ఏపీ లో రాజకీయ చాణిక్యుడిగా  పేరొందిన కేవీపీ యాక్టివ్ అవడంతో   .. రానున్న రోజుల్లో ఆంధ్రరాష్ట్ర రాజకీయాలు మరింత రసవత్తరంగా మారనున్నాయి. కాగా నూతన పరిణామాలతో ..పాత కాంగ్రెస్ నాయకులు..రాజశేఖర్ రెడ్డి ముఖ్య అనుచరులు..మారుతున్న రాజకీయ పరిస్థితుల్లో కాంగ్రెస్ జెండా కింద పునరేకీకృతమయ్యే  సూచనలు కనిపిస్తున్నాయి.వైఎస్ఆర్ …

Read Full News

Telangana: తెలంగాణలో కొత్త నాయకత్వాన్ని పెంపొందించాలనుకుంటున్నాం: కవిత

హైదరాబాద్ : తెలంగాణ జాగృతి సంస్థ తెలంగాణలో చురుకైన నాయకత్వాన్ని తీర్చిదిద్దుతుందని, తెలంగాణలో కొత్త నాయకత్వాన్ని పెంపొందించాలనుకుంటున్నామని ఆ సంస్థ అధ్యక్షురాలు, బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో శనివారం నాడు హైదరాబాద్ లో “లీడర్” పేరిట నిర్వహించిన రాజకీయ శిక్షణ కార్యక్రమంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కీలకోపన్యాసం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ… కాలానుగుణంగా తెలంగాణ జాగృతి తన పంథాను మార్చుకుందని, ఎప్పుడు కూడా…

Read Full News

ప్రైవేట్ పాఠశాలలకు ప్రభుత్వం హెచ్చరిక!

ఫీజుల నియంత్రణకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం ప్రవేట్ స్కూల్స్ కి జీవో జారీ చేసింది. నిబంధనలకు విరుద్ధంగా బోధనా రుసుము పెంచినట్లయితే గుర్తింపు రద్దు చేస్తామని హెచ్చరించింది. జులై 1 నుంచి ఆన్లైన్ బోధన ప్రారంభించాలని నిర్ణయించిన నేపథ్యంలో.. ప్రైవేట్ పాఠశాలల ఫీజులపై విద్యా శాఖ జీవో జారీ చేసింది. బోధన రుసుము మాత్రమే నెలవారీగా తీసుకోవాలని ఉత్తర్వుల్లో విద్యా శాఖ స్పష్టం చేసింది. రాష్ట్ర, సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ, అంతర్జాతీయ పాఠశాలలకూ జీవో వర్తిస్తుందని విద్యా శాఖ…

Read Full News

Hyderabad: వైద్య సేవల పరంగా ఎలాంటి రాజీ ఉండకూడదు : అదనపు కలెక్టర్ ప్రతిమాసింగ్

వనస్థలిపురం, జూన్ 26: ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా అధికారులు కృషి చేయాలని రంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ ప్రతిమాసింగ్ అధికారులను ఆదేశించారు. గురువారం ఆమె వనస్థలిపురంలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిని సందర్శించి, అక్కడి వైద్య సౌకర్యాలు, నిర్వహణను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలో చేరిన రోగులను, ప్రసూతి వార్డులను ప్రత్యేకంగా సందర్శించిన ఆమె, అందుతున్న వైద్య సేవలపై వారి అభిప్రాయాలను స్వయంగా తెలుసుకున్నారు. పలు విభాగాల్లో పరికరాల కొరత ఉందని, కొన్ని చోట్ల…

Read Full News
Optimized by Optimole