ఆహా ఏమి యోగం!

‘జన్మ సార్థకత’ అనే ఓ గొప్ప మాటుంది భారతీయ సంస్కృతిలో. కొంచెం అటిటుగా ప్రపంచపు అన్ని సంస్కృతుల్లోనూ ఇది ఉండే ఉంటుంది. ఇది, అంత తేలిగ్గా అందరికీ లభించదు. లభించడం మహా ఘనతే! ఎందుకంటున్నానంటే… ఇవాళ సాయంత్రం ఓ గంటన్నర సేపు సుమారు 120 కోట్ల మంది (2018 వల్డ్ కప్ ఫైనల్ 112 కోట్ల మంది వీక్షించినట్టు రికార్డు ఉంది) ప్రపంచ జనావళి చూపులు ఓ వ్యక్తి పైన కేంద్రీకృతమౌతున్నాయి. అంతకు రెట్టింపు సంఖ్యలో అంటే,…

Read Full News

బ్లాక్ మెయిలర్ ‘బ్రాండ్ నేమ్’ రేవంత్ : రాజగోపాల్

మునుగోడు రాజకీయం వేడెక్కింది. ఉప ఎన్నిక ఖరారైన నేపథ్యంలో పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై రాజగోపాల్ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. కాంట్రాక్ట్ కోసమే రాజీనామా చేసినట్లు నిరుపిస్తే  రాజకీయ సన్యాసం తీసుకుంటానని.. నిరూపించకపోతే పీసీసీ పదవికి రాజీనామా చేస్తావా? అంటూ రేవంత్ కు సవాల్ విసిరారు రాజగోపాల్. బ్లాక్ మెయిల్ రాజకీయాలకు బ్రాండ్ అంబాసీడర్ రేవంత్ అంటూ ఘూటు వ్యాఖ్యలు చేశారు. సోనియాగాంధీ, వైఎస్సార్ అవమానపర్చిన నేత రేవంత్ ఒక్కడేని.. పీసీసీ పదవితో రాష్ట్రాన్ని దోచుకోవాలని…

Read Full News

మేయర్ ఎన్నిక అమావాస్య రోజే ఎందుకు? : బండి సంజయ్

కొడుకుని సీఎం చేసేందుకే కెసిఆర్ మేయర్ అధ్యక్ష ఎన్నికను అమావాస్య రోజు ఖరారు చేశారని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. మంగళవారం రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన  సమావేశానికి హాజరైన ఆయన మాట్లాడుతూ.. కొడుకును ముఖ్యమంత్రి చేసేందుకు దోష నివారణ పూజల కోసం కాళేశ్వరం వెళ్లారని.. ఎంఐఎం ఒత్తిడికి తలొగ్గి ప్రజలను మభ్య పెట్టే ప్రయత్నం చేస్తున్నారని పేర్కొన్నారు. ఇక నికార్సయిన హిందువుగా చెప్పుకునే ముఖ్యమంత్రి అమావాస్య రోజు మేయర్ అధక…

Read Full News

kavitha: తీహార్ జైలుకు ఫస్ట్ కవిత.. ఆమెకు సాటిరారు మరెవ్వరు..!!

liquorscam: ఢిల్లీ లిక్కర్ స్కాంలో మాజీ సీఎం కేసీఆర్ తనయ కల్వకుంట్ల కవితకు రౌస్ రెవెన్యూ కోర్టు 14 రోజుల జ్యూడిషియల్ రిమాండ్ విధించింది. మధ్యంతర బెయిల్  కోరుతూ కవిత పిటిషన్ దాఖలు చేయడంతో విచారణ జరిపిన కోర్టు  ఆమెకు ఏప్రిల్ 9 వరకు జ్యూడిషియల్ రిమాండ్ విధించింది.   ఆమెను ఈడీ అధికారులు తీహార్ జైలుకు తరలించారు. దీంతో   తెలంగాణ ఏర్పడిన తర్వాత తీహార్ జైలుకు వెళ్లిన ఫస్ట్ పోలిటిషియన్ గా   ఎమ్మెల్సీ కవిత అంటూ…

Read Full News

ఢిల్లిలో అసెంబ్లీలో రాజకీయ డ్రామా.. బలనిరూపణకు సిద్ధమైన క్రేజీవాల్!

దేశ రాజధాని ఢిల్లిలో రాజకీయ హైడ్రామా కొనసాగుతోంది. అసెంబ్లీ ఆవరణలో ఇటు అధికార ఆప్ ,ప్రతిపక్ష బీజేపీ ఎమ్మెల్యేలు పోటాపోటి నిరసనలతో డ్రామాను రక్తికట్టిస్తున్నారు. నేడు అసెంబ్లీలో సీఎం క్రేజివాల్ అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో.. రాత్రంత ఎమ్మెల్యేలు అసెంబ్లీ ఆవరణలోనే నిరసన వ్యక్తం చేశారు. ఇక దేశవ్యాప్తంగా దుమారం రేపిన లిక్కర్ స్కాంపై LG సక్సేనా దర్యాప్తుకు ఆదేశించారని..ఆయనే అవినీతి పరుడంటూ ఆప్ నేతలు ఆరోపిస్తుంటే.. స్కాంలో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న డిప్యూటీ సీఎం మనీష్…

Read Full News

లింగంపల్లి గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో శానిటైజేషన్ ప్రోగ్రాం..

Rajannasirisilla: వేములవాడ రూరల్ మండలం లింగంపల్లి గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో పారిశుద్ధ్య పనులు నిర్వహించారు . జిల్లాలో ఇటీవల కురిసిన భారీ వర్షాలు కురిసిన నేపథ్యంలో పంచాయతీ సెక్రటరీ ప్రేమ్  కుమార్ ఆధ్వర్యంలో ప్రత్యేక శానిటైజేశన్ ప్రోగ్రాం చేపట్టారు. వాటర్ ట్యాంక్ క్లీనింగ్, క్లోరో స్కోప్ టెస్ట్ వంటి పనులను చేపట్టారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ సామ కవిత తిరుపతి రెడ్డి  మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు.నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలని.. ఏదైనా…

Read Full News

టీ 20 వరల్డ్ కప్ 2021 విజేత ఆస్ట్రేలియా!

టీ20 ప్రపంచకప్‌ 2021 విజేతగా ఆస్ట్రేలియా నిలిచింది. ఎలాంటి అంచనాలు లేకుండా టోర్నీని ఆరంభించిన ఆసీస్.. తొలిసారి పొట్టి ప్రపంచకప్‌ను ముద్దాడింది. న్యూజిలాండ్‌తో జరిగిన ఫైనల్‌ పోరులో ఆజట్టు 8 వికెట్ల తేడాతో గెలుపొందింది. మొదట బ్యాటింగ్‌ చేసిన న్యూజిలాండ్‌ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 172 పరుగులు చేసింది. అనంతరం 173 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆసీస్‌ రెండు వికెట్లను మాత్రమే కోల్పోయి 18.5 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించింది. మిచెల్‌ మార్ష్‌(77),…

Read Full News

‘బలగం’ కు ఉన్న బలమేమిటీ?

Narsim Cartoonist :  అటు ప్రేక్షకులు, ఇటు మేధావుల మెప్పుతో పాటు కలెక్షన్లలో కూడా ‘జయహో’ అనిపించుకుంటున్న “బలగం” చూస్తుంటే తెలుగులో చిన్న సినిమాకు మంచి రోజులు వచ్చినట్టే అనిపిస్తుంది. సినిమాలు, సాహిత్యం మిగతా అన్ని రకాల కళలు విజయాలు సాధించాలన్నా, కలకాలం నిలిచి ఉండాలన్నా ముఖ్యంగా అవి ప్రజలతో కనెక్ట్ కావాలి. “బలగం”- అట్లా కనెక్ట్ అయిన సినిమా, ఒక ఎమోషనల్ కనెక్షన్. తెలంగాణా మాండలికంలో, అచ్చంగా తెలంగాణ సినిమానే అయినా ఒక్క తెలంగాణాకే కాక…

Read Full News
Optimized by Optimole