Headlines

Hyderabad: టీ న్యూస్ యాంకర్ స్వేచ్ఛ మృతిపై అనుమానాలు..?

హైదరాబాద్: ప్రముఖ టీ న్యూస్ ఛానల్ లో న్యూస్ ప్రజెంటర్ గా పనిచేస్తున్న స్వేచ్ఛ అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందారు. రామ్ నగర్లో తన తల్లిదండ్రులతో కలిసి నివాసముంటున్న ఆమె శుక్రవారం ఇంట్లోనే ఆత్మహత్యకు పాల్పడ్డారు. విషయం తెలిసి సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. స్వేచ్ఛ ఆత్మహత్యకు కారణాలు తెలియలేదని సమగ్రంగా విచారణ జరుపుతున్నామని పోలీసులు తెలిపారు. ఇదిలా ఉండగా, ఓ మహిళా జర్నలిస్టు—స్వేచ్ఛ పనిచేస్తున్న ఛానెల్ లో…

Read Full News

ఉగాది పండగ విశిష్టత..!!

ఉగాదిని యుగాది అని కూడా అంటారు. ఉత్తరాయణం, దక్షిణాయం కలిస్తే ఒక సంవత్సరం గా భావిస్తాం. ‘ఉ’ అంటే నక్షత్రమని , ‘గ’ అంటే గమనమని.. దీన్ని ఈరోజు నుంచి లెక్కిస్తారని శాస్రం చెబుతున్నది. మొదటి సంవత్సరం, ఋతువు, మాసం, తిథి అయిన పాడ్యమిని మొదటి రోజుగా ఉగాదిని జరుపుకుంటాం. పురాణ కథ: సూదర్శనుడు అనే రాజు శక్తి సాయంతో యుద్ధం గెలిచాక తన భార్య, అత్తింటివారితో కలిసి అమ్మవారికి పూజలు చేశాడని చెబుతారు. ఆసమయంలో అమ్మవారు…

Read Full News

Telangana: తెలుగువర్సిటీకి పొట్టిశ్రీరాములు పేరు కొనసాగించాలన్న వైశ్యుల డిమాండ్‌ న్యాయమే కదా?

Nancharaiah merugumala senior journalist: ఇండియాలో విశ్వవిద్యాలయాల పేర్ల మార్పిడికి వివాదాలు లేదా గొడవలు పూర్వపు హైదరాబాద్‌ స్టేట్, ప్రస్తుత మహారాష్ట్ర మరాఠ్వాడా ప్రాంతంలోని ఔరంగాబాద్‌ మరాఠ్వాడా యూనివర్సిటీతో మొదలు కాలేదు, దానితోనే ముగియడం లేదు. ఈ యూనివర్సిటీకి రాజ్యాంగ నిర్మాత బీఆర్‌ అంబేడ్కర్‌ పేరు పెట్టాని దళితులు ఆందోళన చేయడం, ససేమిరా అలా చేయోద్దంటూ శివసేన, మరాఠా కులాల సంస్థలు పోటీ ఉద్యమాలు నడపడం, ఈ క్రమంలో జరిగిన ఘర్షణల్లో అనేక మంది ప్రాణాలు కోల్పోవడం…

Read Full News

తెలంగాణలో ఎమ్మెల్సీ కవిత VS ఎంపీ అర్వింద్ ..

తెలంగాణలో రాజకీయ వేడి రాజుకుంది. టీఆర్ఎస్ ఎమ్మెల్యే కవిత కాంగ్రెస్ పార్టీతో టచ్ లో ఉన్నారని బీజేపీ ఎంపీ అర్వింద్ చేసిన వ్యాఖ్యలు అగ్గిరాజేశాయి. దీంతో విమర్శలు , ప్రతివిమర్శల మాటల దాటి ఇళ్లపై దాడులు చేసే వరకు వెళ్లింది. అర్వింద్ వ్యాఖ్యలకు నిరసనగా ..కవిత అనుచరులు అతని ఇంటిపై దాడి చేయగా..పిచ్చివాగుడు వాగితే చెప్పు దెబ్బలు తప్పవని ఆమె వార్నింగ్ ఇచ్చింది. అటు అర్వింద్ సైతం దాడిపై ఫైర్ అయ్యారు.తాను ఇంట్లో లేనప్పడు .. టీఆర్ఎస్…

Read Full News

దర్శకధీరుడిపై బోనీ కపూర్ ఆగ్రహం.

దర్శకధీరుడు రాజమౌళి ,తనను దారుణంగా మోసం చేశాడని బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్ ఆగ్రహాం వ్యక్తం చేశారు. ఆర్.ఆర్ ఆర్. చిత్రాన్ని దసరా సందర్భంగా అక్టోబర్లో విడుదల చేస్తున్నట్లు ప్రకటించడం ఈ వివాదానికి కారణం. ఓ మీడియా ఇంటర్వ్యూలో పాల్గొన్న బోనీ కపూర్ మాట్లాడుతూ ‘ మైదాన్ చిత్రాన్ని అక్టోబర్లో విడుదల చేస్తున్నట్లు తాను ఆరు నెలల ముందు ప్రకటించానని.. ఇప్పుడు రాజమౌళి బృందం ఎవరిని సంప్రదించకుండా ఆర్.ఆర్.ఆర్. చిత్ర విడుదల తేదీని ప్రకటించడం సబబు కాదని…

Read Full News

‘రన్ మెషిన్’ కోహ్లీ ఖాతాలో మరో రికార్డు .. క్రికెట్లో కాదండోయ్..!

భారత క్రికెట్ జట్టు స్టార్ బ్యాట్స్ మెన్ రికార్డుల రారాజు విరాట్ కోహ్లీ మరో రికార్డు సొంతం చేసుకున్నాడు. ఆసియా కప్ కు ముందు పేలవ ఫామ్ తో సతమతమవుతోన్న రన్ మెషిన్ ..ఆప్ఘనిస్తాన్ మ్యాచ్ లో చెలరేగి ఆడి కెరీర్ లో 71 వ సెంచరీ నమోదు చేశాడు.టోర్నీలో వ్యక్తిగతంగా 276 పరుగులు చేసి విమర్శకుల నోళ్లు మూయించాడు. త్వరలో జరగబోయే టీ20 ప్రపంచకప్ లోనూ కోహ్లీ ఇదే జొరు కొనసాగిస్తే టీంఇండింయా కప్ కొట్టడం…

Read Full News

తెలంగాణాలో అంతుచిక్కని ప్రజానాడీ..

బొజ్జ రాజశేఖర్ (సీనియర్ జర్నలిస్టు ): తెలంగాణాలో ‘‘వార్‌’’ వన్‌సైడ్‌గా కనిపించడం లేదు.? కొత్త పోకడలకు అసెంబ్లీ ఎన్నికలు-2023 తెరలేపాయి.? తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ద్విముఖ పోటీనా..? త్రిముఖ పోటీనా? అనే మీమాంస కొనసాగుతోంది .  బరిలో నిలిచిన  ప్రధాన పార్టీలు తామంటే  తాము అధికారంలోకి వస్తామని పగటి కలలు కన్తున్నాయి?కానీ  అధికారం ఎవ్వరికి దక్కుతుందని ఎవ్వరు చెప్పలేని సంకట పరిస్థితి తెలంగాణలో నెలకొంది.  తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఎవ్వరు గెలు స్తారు..? ఎవ్వరు ప్రతిపక్షంలో నిలుస్తారు …

Read Full News
Optimized by Optimole