పీపుల్స్‌పల్స్- సౌత్‌ఫస్ట్ ఎగ్జిట్ పోల్ ..తెలంగాణ కాంగ్రెస్దే..!
Telangana election: తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మూడోసారి జరిగిన శాసనసభ ఎన్నికల్లో పోటీ రసవత్తరంగా సాగింది. రాష్ట్రంలో బీఆర్‌ఎస్‌కు ఎదురే లేదు, కాంగ్రెస్ ఇక రాదు అని ప్రచారం జరుగుతున్న తరుణంలో ఎన్నికల ముందు పరిస్థితులు ఒక్కసారిగా ‘నువ్వా-నేనా’ అన్నట్టుగా మారడంతో హ్యాట్రిక్ విజయంపై ధీమా పెట్టుకున్న బీఆర్‌ఎస్ ఆశలు గల్లంతయ్యే అవకాశాలున్నాయి. పీపుల్స్‌పల్స్ సంస్థ రాష్ట్రంలో నిర్వహించిన ఎగ్జిట్ పోల్ సర్వే ప్రకారం ఈ ఎన్నికలు బీఆర్‌ఎస్, కాంగ్రెస్ మధ్య కంటే బీఆర్‌ఎస్ ప్రజల…