NUDE VIDEOCALL: ఓ కుటుంబం విషాదగాథ..!

విశీ: 2022 జులై. తన వాట్సాప్‌కి ఏదో మెసేజ్ వచ్చిందని గమనించింది శ్రుతి. ఓపెన్ చేసి చూసింది. షాక్… అందులో తన తమ్ముడు సుధీర్ న్యూడ్ ఫొటో ఉంది. ఆమెకు ఆందోళన కలిగింది. ఆ ఫొటో ఎవరు పంపారో, ఎందుకు పంపారో అర్థం కాలేదు. వెంటనే ఆ నెంబర్‌కి ఫోన్ చేసింది. స్విఛాఫ్. ఆ తర్వాత తన తమ్ముడికి ఫోన్ చేసింది. అతను కాల్ కట్ చేశాడు. ఆ తర్వాత మరోసారి ఫోన్ చేసింది. స్విఛాఫ్. ఇంతకీ…

Read More

BobbiWegner: అబ్బాయిలూ‌.. మీరు #Feministsగా ఎదగాలి..!

FeministBoys: (అమెరికాకు చెందిన రచయిత్రి, సైకాలజిస్టు, హార్వర్డ్ విశ్వవిద్యాలయ ఆచార్యురాలు ‘Bobbi Wegner’. ఆమె ‘Groops’ సంస్థ వ్యవస్థాపకురాలు. 2021లో ఆమె రాసిన ‘Rasing Feminist Boys’ పుస్తకం ప్రాచుర్యం పొందింది. TED వేదికపై ఆమె ఇచ్చిన ప్రసంగంలోని కొంత భాగానికి ఈ వ్యాసం స్వేచ్ఛానువాదం). ఈ సంగతి ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి? నా ఇంటి నుంచే! ఇల్లే కదా మన ప్రపంచం. ప్రపంచంలో మనకు ఊహ తెలిసే తొలి ప్రదేశం ఇల్లే! నాకు ముగ్గురు…

Read More

ఎలక్ట్రిక్ హైవేలపై కేంద్రమంత్రి కీలక ప్రకటన..!

దేశంలో హైవేలపై కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ కీలక ప్రకటన చేశారు. కేంద్ర ప్రభుత్వం ఎలక్ట్రిక్ హైవేలపై కసరత్తు ప్రారంభించిందని తెలిపారు. వీటివలన కాలుష్యం తగ్గి సామర్థ్యం పెరిగే అవకాశమున్నందున హైవేల నిర్మాణం చేపట్టాలని నిర్ణయించినట్లు కేంద్రమంత్రి వెల్లడించారు.ఈ నాలుగు లైన్ల రహదారులపై 26 గ్రీన్ ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ వేలను ఉపయోగించడంతో పాటు.. టోల్ ప్లాజాల్లో సోలార్ ఎనర్జీని వినియోగించేలా ప్రోత్సహించాలని కేంద్ర నిర్ణయించినట్లు గడ్కరీ స్పష్టం చేశారు. మొట్టమొదటి ఎలక్ట్రిక్ హైవేను.. ఢిల్లీ- ముంబైల మధ్య…

Read More

బాలీవుడ్ స్టార్ హీరో మూవీలో రష్మిక స్పెషల్ సాంగ్..?

టాలీవుడ్లో టాప్ హీరోయిన్లలో ఒకరైన నటి రష్మిక మందన లక్కీ ఛాన్స్ కొట్టేసినట్లు తెలుస్తోంది. ‘అర్జున్​రెడ్డి’ దర్శకుడు సందీప్​ రెడ్డి వంగా బాలీవుడ్లో తెరకెక్కిస్తున్న ‘యానిమల్’ సినిమాలో రష్మిక స్పెషల్​ సాంగ్ చేయనున్నట్లు బీటౌన్​ వర్గాల సమాచారం. ఈ చిత్రంలో రణ్​బీర్​ కపూర్ హీరోగా నటిస్తుండగా.. అనిల్​ కపూర్​, బాబీ డియోల్​, పరిణితి చోప్రా ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే రష్మిక.. అల్లు అర్జున్_ సుకుమార్ కాంబోలో వచ్చిన ‘పుష్ప’ మూవీతో దేశవ్యాప్తంగా క్రేజ్​ సంపాదించుకుంది. ఆ…

Read More

పొత్తుల మర్మమేళ?

APpolitics: ‘తానొకటి తలిస్తే.. దైవమొకటి తలచింది’ అన్నట్టు ఉంది ఆంధ్రప్రదేశ్‌లోని అధికార వైఎస్‌ఆర్‌సిపి పరిస్థితి. అవినీతి ఆరోపణలతో చంద్రబాబును రాజమండ్రి జైలుకు పంపించిన వైఎస్‌ఆర్‌సిపి ప్రభుత్వానికి జనసేనాని పవన్‌ కల్యాణ్‌ టిడిపితో పొత్తు ప్రకటన చేసి రాజకీయ పంచ్‌ ఇచ్చారు. జైల్లో ఉన్న చంద్రబాబు నాయుడును పరామర్శించిన పవన్‌ కల్యాణ్‌ జైలు ప్రాంగణంలోనే రాబోయే ఎన్నికల్లో జనసేన- టీడీపీ కలిసికట్టుగా పోటీ చేస్తాయని ప్రకటిస్తూనే, ఎన్‌డిఎలో తాము భాగస్వామ్యంగా ఉన్నామని, బిజెపి కూడా తమ కూటమిలో చేరుతుందనే…

Read More

‘వ‌కీల్ సాబ్’ టీంకీ మ‌హేష్ బాబు అభినందనలు!

‘వ‌కీల్ సాబ్’ చిత్ర బృందంపై సూప‌ర్ స్టార్ మ‌హేష్‌బాబు ప్ర‌శంసంల వ‌ర్షం కురిపించారు. ఈ మేర‌కు ఆయ‌న ట్విట్ట‌ర్ వేదిక‌గా స్పందించారు. మూడేళ్ల త‌ర్వాత ప‌వ‌న్ వ‌కీల్‌సాబ్ చిత్రంతో ప‌వ‌ర్‌పుల్ క‌మ్‌బ్యాక్ ఇచ్చార‌న్నారు. ప్ర‌కాశ్ రాజ్ న‌ట‌‌న అద్బుత‌మ‌ని కొనియాడారు. అంజ‌లి, నివేద‌, అన‌న్యలు హృద‌యాన్ని హ‌త్తుకునేలా న‌టించార‌న్నారు. త‌మ‌న్ సంగీతం సినిమాకు మ‌రో ఎసెట్‌గా నిలిచింద‌న్నారు. టీం మొత్తానికి శుభాకాంక్ష‌లు అంటూ ట్వీట్ చేశారు.                 …

Read More

రేవంత్ వ్యాఖ్యలపై బీజేపీ నేతల కౌంటర్..

టీపీసీసీ రేవంత్ వ్యాఖ్యలపై బీజేపీ నేతలు సెటైర్స్ తో రెచ్చిపోతున్నారు. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడానికి పోరాడతా అని రేవంత్ రెడ్డి మాట్లాడుతుంటే, దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందంని ఎద్దేవా చేస్తున్నారు.. 2015 శాసన మండలి ఎన్నికల్లో నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్ సన్ కు 5 కోట్ల రూపాయల లంచం ఇస్తూ రెడ్ హ్యాండెడ్ గా తెలంగాణ అవినీతి నిరోధక శాఖ (ఎసిబి)కి పట్టుబడి జైలుకు వెళ్లొచ్చిన చరిత్ర రేవంత్ రెడ్డిదని కమలనాథులు  ఆరోపిస్తున్నారు. టీడీపీ నుంచి వెళ్లి కాంగ్రెస్…

Read More
Optimized by Optimole