Kerala:Fresh Nipah Virus Scare in Kerala…

Thiruvananthapuram, July 7: Kerala has once again been rocked by the re-emergence of the deadly Nipah virus, with two confirmed fatalities reported in the state. Health Minister Veena George officially announced that two individuals who contracted the virus have succumbed to the infection. In response, the state health department has placed 383 people, who came…

Read Full News

cinima: ఆకుపచ్చని జ్ఞాపకాల సీతాకోకచిలుక… భారతిరాజా

Cinima: భారతీయ చలనచిత్ర రంగంలో గ్రామీణ జీవనానికి, సహజమైన ప్రేమ కథలకు కొత్త దృశ్యభాషను అందించిన దర్శకుడు భారతిరాజా. తమిళ సినీ పరిశ్రమలో 1970ల చివరలో ప్రారంభమైన ఆయన సినీ ప్రయాణం దక్షిణ భారత చిత్రసీమలో ఓ కొత్త ధోరణికి నాంది పలికింది. స్టూడియోలకే పరిమితమైన కథలను పల్లెల బాట పట్టించి, ప్రకృతి మధ్య మానవ సంబంధాల అందాన్ని వెండితెరపై ఆవిష్కరించిన దర్శకుడిగా ఆయన ప్రత్యేక గుర్తింపు పొందారు. పల్లె జీవనంలోని స్వచ్ఛత, యువతలోని ప్రేమ, సామాజిక…

Read Full News

Bandisanjay: బండి సంజయ్ మలిదశ ప్రజాహిత యాత్రకు రూట్ మ్యాప్ రెడీ..

Bandisanjay: బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ ఈనెల 26 నుండి మలిదశ ప్రజాహిత యాత్రకు సిద్ధమయ్యారు.  హుస్నాబాద్ నియోజకవర్గంలోని కోహెడ మండల కేంద్రం నుండి మలిదశ యాత్ర ప్రారంభించనున్నారు. ప్రతిరోజు సగటున 10 గ్రామాల్లో పాదయాత్ర చేసేలా రూట్ మ్యాప్ ను ఖరారు చేశారు. పార్లమెంట్ నియోజకవర్గంలోని అన్ని మండలాలు, అసెంబ్లీ నియోజకవర్గాల్లో యాత్ర కొనసాగించాలని నిర్ణయించిన బండి సంజయ్ 26 నుండి వచ్చే నెల 1వ తేదీ వరకు హుస్నాబాద్,…

Read Full News

ధోని మెంటర్ గా ఉండడం టీమ్ ఇండియాకు ఎంతో మేలు..

టీమిండియాకు మెంటర్ గా ధోని ఉండటం యువ ఆటగాళ్లకు ఎంతో మేలు చేస్తుందని వారు భారత మాజీ ఆటగాడు సురేష్ రైనా. ప్రస్తుతం భారత జట్టు లో నాటకాలు అందరూ ఇటీవల జరిగిన ఐపీఎల్లో ఆడారు. ధోనీ సైతం టోర్నీలో పాల్గొన్నాడు. కాబట్టి యూఏఈ పరిస్థితులకు తగట్టు ప్రణాళికలు రచించడం సులువు అవుతుందని తెలిపారు. కాగా యువకులతో కూడిన జట్టుతో ధోని 2007 టి 20 ప్రపంచ కప్ గెలిచిన విషయాన్ని రైనా ఈ సందర్భంగా గుర్తు…

Read Full News

దేశంలో ఒమిక్రాన్ టెన్షన్.. సెంచరీ దాటిన కేసులు!

భారత్‌లో కొత్త వేరియంట్ ఒమిక్రాన్ సెంచరీ కొట్టింది. డెల్టా వేరియంట్ కంటే వేగంగా వ్యాపిస్తూ కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. దేశంలో 11 రాష్ట్రాలకు పాకిన ఒమిక్రాన్ కేసులు 101కి చేరింది. అత్యధికంగా మహారాష్ట్రలో 32, దేశ రాజధాని ఢిల్లీలో 22 కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది. ఇక 11 రాష్ట్రాలకు పాకిన ఒమిక్రాన్ వైరస్ కేసులు.. 101కి పెరగడం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా ఒక్కరోజే కర్నాటకలో 5, తెలంగాణలో 4 కొత్త కేసులు…

Read Full News

కోల్కతా చిత్తు..హైదరాబాద్ హ్యాట్రిక్ విజయం!

ఐపీఎల్ తాజా సీజన్లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు వరుస విజయాలను దూసుకెళ్తోంది. శుక్రవారం కోల్‌కతాతో జరిగిన పోరులో 176 పరుగుల లక్ష్యాన్ని 17.5 ఓవర్లలోనే చేధించి.. టోర్నీలో హ్యాట్రిక్ విజయాలను నమోదు చేసింది. అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్ దిగిన నిర్ణీత ఓవర్లలో 175 పరుగులు చేసింది. ఆ జట్టులో నితీష్ రాణా (54) అర్ధసెంచరీ తో ఆకట్టుకోగా.. రసేల్ (49) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. హైదరాబాద్‌ బౌలర్లలో నటరాజన్ 3, ఉమ్రాన్‌ మాలిక్ 2…..

Read Full News

తెలంగాణ సీఎం వరుస ఓటములతో పరేషాన్ అవుతున్నారు_ పియూష్ గోయల్

తెలంగాణ బీజేపీ నేతలతో సమావేశమయ్యారు కేంద్రమంత్రి పీయూష్‌ గోయల్‌. కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి ఆధ్వర్యంలో బీజేపీ నేతలు.. కేంద్రమంత్రితో పీయూష్‌ గోయల్‌తో ధాన్యం కొనుగోళ్ల అంశంపై చర్చించారు. అనంతరం తెలంగాణ ప్రభుత్వంపై కేంద్ర మంత్రి పియూష్ గోయల్ తీవ్రంగా స్పందించారు. తెలంగాణ సీఎం వరుస ఓటములతో పరేషాన్ అవుతున్నారన్న పియూష్.. ధాన్యంపై రాష్ట్ర ప్రభుత్వం రాజకీయం చేస్తోందని మండిపడ్డారు. తెలంగాణ మంత్రులకు పని లేదా? వచ్చి ఢిల్లీలో కూర్చున్నారంటూ వ్యాఖ్యానించారు. మా పనుల్లో మేం బిజీగా ఉన్నాం,…

Read Full News
Optimized by Optimole