‘ఇండియా దటీజ్ భారత్’ అంటే ఇదే మరి!
Nancharaiah merugumala senior journalist:(ఇందిర కుటుంబ సభ్యుల్లో ఇద్దరు ‘ఇండియా’లో, ఇద్దరు ‘భారత్’లో!) ‘ఇండియా దటీజ్ భారత్’ అనే మాటలు భారత రాజ్యాంగంలో ఉండబట్టే నెహ్రూ–గాంధీ–వాడ్రా కుటుంబానికి మంచి వెసులుబాటు దొరికింది. మాజీ సోషలిస్ట్, సెక్యులర్ ప్రధాని ఇందిరాగాంధీ పెద్ద కోడలు సోనియాగాంధీ, పెద్ద మనవడు రాహుల్ గాంధీ లోక్ సభ సభ్యులుగా ‘ఇండియా’లో (ఇండియన్ నేషనల్ కాంగ్రెస్) ఉండగా, చిన్న కోడలు మేనకాగాంధీ, చిన్న మనవడు ఫిరోజ్ వరుణ్ గాంధీ ఎంపీలుగా ‘భారత్’లో (భారతీయ జనతాపార్టీ)…
చాయ్ వాలా అని మోడీజీ ని హేళన చేశారు దుష్ట కాంగీయులు!
పార్థ సారథి పొట్లూరి: “చాయ్ వాలా అని మోడీజీ ని హేళన చేశారు దుష్ట కాంగీయులు!9 ఏళ్ళు గడిచాయి!ఎంత అన్ పాపులర్ చేయాలని చూసినా మోడీజీ గ్రాఫ్ పెరుగుతూ వచ్చిందే కానీ తగ్గలేదు!చివరకి లారీ డ్రైవర్లతో, బైక్ మెకానిక్ లతో కలిసి చర్చలు, ఫోటోలు దిగితే ఏదన్నా లాభం ఉంటుందేమో అని ఆశ!” నిజానికి లారీ డ్రైవర్లు కానీ బైక్ మెకానిక్ లకి కానీ రాజకీయాలని పట్టించుకొనే ఆలోచన ఉండదు.లారీ డ్రైవర్లకి కావాల్సింది మంచి రోడ్లు! జాతీయ…
పొన్నియిన్ సెల్వన్ టీజర్ అదిరిపోయింది!
స్టార్ డైరక్టర్ మణిరత్నం దర్శకత్వంలో రాబోతున్న చిత్రం పొన్నియిన్ సెల్వన్. పీరియాడికల్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రం.. రెండు పార్ట్ లుగా రాబోతుంది. తాజాగా పార్ట్_1 కి సంబంధించిన టీజర్ చిత్ర బృందం విడుదల చేసింది. కల్లు..పాట.. రక్తం.. పోరాటం అంతా మరచిపోవడానికే అంటూ విక్రమ్ పలికిన సంభాషణలు ఆకట్టుకున్నాయి. చిత్ర టీజర్ను తెలుగులో మహేశ్ బాబు..హిందీలో అమితాబ్ బచ్చన్.. మలయాళంలో మోహన్ లాల్, కన్నడలో రక్షిత్ శెట్టి, తమిళంలో సూర్య విడుదల చేశారు. ఇక లైకా…
గద్దర్ కి కన్నీటి నివాళి!
రాదిరె: శిశిర కాలపు శీతగాలి ఒరిపిడి పెడుతోంది. స్వెటర్ కూడా లేదు, వేడి వయసు బద్దకమేమో… కొనాలి అనుకుంటూనే వాయిదా వేస్తున్నా. ఏముందిలే, ఒకపూటేగా….! ఆ ఉత్సాహం, ఆ ఉద్వేగం మాత్రం చూడాలి! ఎందుకనుకున్నానో… ఆ పూట అలా ఫిక్సయిపోయా! 1989 జర్నలిజం వృత్తిలోకొచ్చి నెలలు అవుతోందంతే! రిపోర్టింగ్ కి రాలేదింకా… ట్రయినీ సబెడిటర్ గానే వున్నా! సోమాజీగూడ ఆఫీస్ లో పని కాస్త తొందరగానే ముగించుకొని, బయటపడేటప్పడికి 8 దాటినట్టుంది. జాగుచేయకుండా నేరుగా నిజాం కాలేజీ…
Karimnagar:గంగులపై భూ కబ్జా ఆరోపణలు.. కేసిఆర్ కు బాధితుడి విజ్ఞప్తి..
Karimnagar: మంత్రి గంగుల కమలాకర్ పై భూదందా ఆరోపణలు హాట్ టాపిక్ గా మారాయి. తన భూమి కబ్జా చేసి తనను బెదిరింపులకు గురి చేస్తున్నారని ఓ బాధితుడు వాపోతున్న వీడియో వైరల్ అవుతోంది. ఇందులో తక్షణమే గంగుల కమలాకర్ పై చర్చలు తీసుకోని తన భూమిని ఇప్పించిమని ముఖ్యమంత్రి కెసిఆర్ ను బాధితుడు వేడుకుంటున్నాడు. కాగా వీడియోలో భూ కబ్జా పై బాధితుడు వెంకటరమణ మాట్లాడుతూ.. తన భూమికి సంభందించిన ఆధారాలు ఉన్నాయని.. మంత్రి అండతో…
జనసేన క్రియాశీలక సభ్యుడి కుటుంబానికి రూ. 5 లక్షల చెక్కు అందజేసిన నాదెండ్ల..
Janasena: మంగళగిరి నియోజకవర్గానికి చెందిన జనసేన పార్టీ క్రియాశీలక సభ్యుడు అన్నపరెడ్డి నాగశివయ్య ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. మంగళవారం మధ్యాహ్నం మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో జరిగిన ఓ కార్యక్రమంలో నాగశివయ్య కుటుంబాన్ని పార్టీ రాజకీయ వ్యవహారాల ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ పరామర్శించారు. మృతికి గల కారణాలపై ఆరా తీశారు. అతని భార్య పావనికి ధైర్యం చెప్పారు. పార్టీ తరఫున పవన్ కళ్యాణ్ పంపిన రూ. 5 లక్షల బీమా చెక్కును ఆమెకు అందచేశారు….
Kareemulla Biryani Point:A neat little treat..
Kareemulla Biryani Point Review: Streaming on: ETV Win Release Date: November 27, 2025 Cast: Kancherapalem Raju, Shivannarayana, Kedar Shankar Director: Prabhu Chand Producer: Uday Saddala Music: Aditya BN Cinematography: Kalyan Kumar P. Editing: Prateek Nuthi Rating: ★★★☆☆ (3/5) ETV Win continues its streak of weekly short-film releases under the Katha Sudha banner, and this week’s…
ఈటల సస్పెన్షన్ పై దుమారం.. కేసీఆర్ ను ఏకిపారేసిన బీజేపీ నేతలు..
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు వాడీ వేడిగా నడుస్తున్నాయి. అధికార పార్టీ ,ప్రతిపక్ష నేతలు విమర్శలు ప్రతి విమర్శలతో సభను హోరిత్తిస్తున్నారు. ఈక్రమంలోనే సభ నుంచి బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ నూ సస్పెండ్ చేయడం రాజకీయంగా దుమారం రేపుతోంది. స్పీకర్ పోచారంపై ఈటల అనుచిత వ్యాఖ్యలు చేశారని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తీర్మానం ప్రవేశపెట్టడం .. అతనిని సస్పెండ్ చేయడం చకచకా జరిగిపోయాయి. దీంతో బీజేపీ నేతలు టీఆర్ఎస్ నేతల తీరుపై ఫైర్ అవుతున్నారు.కేసీఆర్ తాటాకు…
