లక్షలాది బిడ్డల జీవితాలను అంధకారంలోకి నెట్టి ప్రశ్నపత్రాలను కోట్లకు కేసీఆర్ కుటుంబం అమ్ముకుంది: రేవంత్
Tcongress:“ కేసీఆర్.. బిడ్డను బిర్లాను, అల్లున్ని అంబానీ, కొడుకును టాటాను చేసి నువ్వు చార్లెస్ శోభరాజ్ గా మారడమేనా బంగారు తెలంగాణ? ” అని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కేసీఆర్ ను ప్రశ్నించారు. శుక్రవారం నల్లగొండలో మర్రిగూడ క్రాస్ రోడ్ నుంచి క్లాక్ టవర్ సెంటర్ వరకు నిర్వహించిన నిరుద్యోగ నిరసన ర్యాలీలో పాల్గొని అనంతరం అక్కడే జరిగిన జన సభలో రేవంత్ రెడ్డి ప్రసంగించారు. “ ఈ రోజు ప్రశ్నపత్రాలు బజార్లో దొరుకుతున్నాయి. 10వ…
ఏజెంట్ రివ్యూ..అయ్యగారి ఫేట్ మారిందా?
అక్కినేని అఖిల్ తాజాగా నటించిన చిత్రం ‘ ఏజెంట్’. సురేందర్ రెడ్డి దర్శకుడు. సాక్షివైద్య కథానాయిక. మళయాళ సూపర్ స్టార్ ముమ్మటి, డైనో మోరియా ప్రధాన పాత్రలో నటించారు. శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఏజెంట్ మూవీపై అయ్యగారి అభిమానులతో పాటు సినీ ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఇంతకు మూవీ ఎలా ఉందో సమీక్షలో తెలుసుకుందాం! కథ.. రిక్కీ అలియాస్ రామకృష్ణ(అఖిల్) ఓ మధ్య తరగతి కుర్రాడు. చిన్నప్పటి నుంచి గూఢచారి సంస్థ రా (రీసెర్చ్…
క్రిష్ణయ్య ను చంపిన హంతకులను హైదరాబాద్ లో అడుగుపెట్టనీయం: బండి సంజయ్
BJPTelangana: యావజ్జీవ శిక్షపడి జైలు జీవితం అనుభవిస్తున్న ఆనంద్ మోహన్ ను శిక్షాకాలం పూర్తి కాకముందే నితీశ్ కుమార్ ప్రభుత్వం విడదల చేయడం సిగ్గు చేటన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్. నితీష్ కుమార్ వైఖరిపై రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఇంతవరకు ఎందుకు స్పందించలేదని బండి ప్రశ్నించారు. పాలమూరు బిడ్డను చంపేసిన హంతకుడు తెలంగాణలో అడుగుపెడుతుంటే ఎందుకు అనుమతిస్తున్నారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రజలను కాల్చి చంపి పేదల రక్తం తాగిన యూపీ…
జగనన్న పోవాలి.. పవనన్న రావాలంటున్న మత్స్యకారులు : నాదెండ్ల మనోహర్
Janasena:‘రాష్ట్రంలో కౌలు రైతుల వెతలకు ఏ మాత్రం తీసిపోనట్లుగా మత్స్యకారుల వేదనలు ఉన్నాయన్నారు జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్. కేవలం రూ.10 వేల వేతనానికి మత్స్యకారులు గుజరాత్, కేరళ, తమిళనాడు ప్రాంతాలకు వలసలు వెళ్లి బతుకుతున్నార’ని ఆయన వాపోయారు. గతంలో మత్స్యకారులకు అనేక హామీలు ఇచ్చిన ముఖ్యమంత్రి ఈ సమయంలో పాదయాత్ర చేయాలని సవాల్ చేస్తున్నామన్నారు. ఓ మత్స్యకార గ్రామాన్నయినా ముఖ్యమంత్రి స్వయంగా సందర్శిస్తే వారి బాధలు, బతుకులు అర్థం అవుతాయని…
తెలంగాణలోని సంపదను కేసీఆర్ కుటుంబం దోచుకుంటోంది: సిఎల్పీ భట్టి విక్రమార్క
Tcongress: పీపుల్స మార్చ్ పాదయాత్ర చేస్తున్న సీఎల్పీ నేత భట్టి విక్రమార్క చిల్పూర్ మండలం లింగంపల్లి గ్రామంలో ప్రజలతో రచ్చబండ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా కల్లుగీత కార్మికులు మాటూరి కిరణ్, తీగల గిరి మాట్లాడుతూ.. బెల్టుషాపులు, చీప్ లిక్కర్ తెచ్చి మా పొట్ట కొడ్తుంది ఈ ప్రభుత్వం. మా బతుకులు అగమవుతున్నాయి. తినేందుకు తిండి కూడా సంపాదించలేకపోతున్నాం. గీతం కార్మికులు మొత్తంగా చెట్లు ఎక్కడం బంద్ చేసే రోజులు వచ్చాయి. మేము చాలా కష్టాల్లో ఉన్నాము….
Karnataka: హంగ్ ‘ కింగ్ ‘ కుమార స్వామి..
Karnataka elections2023: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు వచ్చే నెల(మే)లో జరగనున్నాయి. అధికారంలో నిలబెట్టుకోవాలని బీజేపీ.. అధికారం చేజిక్కించుకోవాలని కాంగ్రెస్ .. హంగ్ వస్తే కింగ్ మేకర్ తామేనని జేడిఎస్ పార్టీలు ధీమాతో ఎన్నికల ప్రచారాన్ని తగ్గేదేలా తరహాలో నిర్వహిస్తున్నాయి. ఇప్పటివరకు నిర్వహించిన పలు సర్వేల్లో కాంగ్రెస్ పార్టీ ఎక్కువ సీట్లు గెలుచుకుంటుందని.. గత ఎన్నికల మాదిరి ఏ పార్టీకి పూర్తి స్థాయి మెజార్టీ వచ్చే అవకాశం లేదని తేలింది. మరోవైపు ఎన్నికల ఫలితాల అనంతరం బీజేపీ, అయినా…
పోచారం, గుత్తా..అధినేత కేసీఆర్ పక్కన కూసోవడం చూడ ముచ్చటగా ఉంది!
Nancharaiah merugumala senior journalist: “చట్టసభల అధ్యక్షులు పోచారం, గుత్తా తమ అధినేత కేసీఆర్ పక్కన చిన్న కుర్చీల్లో కూసోవడం చూడ ముచ్చటగా ఉంది! తెలంగాణ రెడ్ల విధేయతే వారికి శ్రీరామరక్ష” భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) ప్రతినిధుల సమావేశంలో పార్టీ అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారి ఎడమ పక్కన తెలంగాణ శాసనసభ స్పీకర్ పోచారం ‘పరిగె’ శ్రీనివాస్ రెడ్డి, శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కూర్చున్నారు. తెలంగాణలోని రెండు చట్టసభల అధ్యక్షులైన ఈ…
కర్ణాటకలో కాంగ్రెస్ గెలుపు కోసం ఎపిసిసి వినూత్న కార్యక్రమం..
విజయవాడ: కర్ణాటక ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ఏపీ కాంగ్రెస్ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. వచ్చే నెలలో జరగబోయే కర్ణాటక ఎన్నికల్లో…కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా ఆంధ్రప్రదేశ్ పిసిసి అధ్యక్షులు గిడుగు రుద్ర రాజు..ఆంధ్ర నుండి బెంగళూరు వెళ్లే బస్సులలో ట్రైన్లలో కరపత్రాలు పంచుతూ హస్తం పార్టీ గెలుపును కృషి చేయాలని కరపత్రాలు పంపిణీ చేశారు. బెంగళూరుకు వెళ్లే తెలుగువారికి కాంగ్రెస్ పార్టీ రావలసిన ఆవశ్యకతను వివరిస్తూ ఆయన పంపిణీ చేసిన కరపత్రాలు సోషల్ మీడియాలో హాట్ ఆఫ్…
