కేంద్ర బడ్జెట్ అద్భుతం : జయ ప్రకాష్ నారాయణ్

కేంద్ర బడ్జెట్ అద్భుతంగా ఉందని లోక్ సత్తా వ్యవస్థాపకుడు జయ ప్రకాష్ నారాయణ్ అన్నారు. ఓ ఛానల్ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. కేంద్ర బడ్జెట్ అన్నివర్గాలకు ఆమోదయోగ్యంగా ఉందని .. సామాన్యుడిని దృష్టిలో ఉంచుకొని రూపొందించింది అని ఆయన పేర్కొన్నారు. ప్రతిపక్షాలు విమర్శలు చేయడం సహజమని, రాష్ట్రాలకు ఏమి ఇచ్చారన్నది కాదు ప్రజలకు ఉపయోగకరమా కాద అన్నది చూడలని ఆయన స్పష్టం చేశారు. కాగా  వ్యవసాయ చట్టాలు రైతులకు మేలు చేసేవి, రాజకీయ ప్రయోజనం కోసం ప్రతిపక్షాలు…

Read More

దేశంలో స్వల్పంగా పెరిగిన ఇంధన ధరలు..

దేశంలో పెట్రోల్, డీజిల్ ధ‌ర‌ల పెంపు కొనసాగుతూనే ఉన్నాయి. బుధవారం ఇంధ‌నం ధరలు స్వల్పంగా పెరిగాయి. తాజా పెట్రోల్ ధ‌ర‌ల్ని ప‌రిశీలిస్తే, రాజ‌థాని ఢిల్లీలో పెట్రోల్ 107 రూపాయ‌ల 94 పైస‌లుగా ఉంటే, డీజిల్ 96 రూపాయ‌ల 67 పైస‌లుంది. హైద‌రాబాద్‌లో పెట్రోల్ 111 రూపాయ‌ల 91 పైస‌లు, డీజిల్ ధ‌ర 105 రూపాయ‌ల 08 పైస‌లుగా ఉన్నాయి. ఇక వరంగ‌ల్‌లో పెట్రోల్ 15 పైస‌లు పెరిగి, 111 రూపాయ‌ల 45 పైస‌ల‌కు చేరుకుంది. అలాగే డీజిల్…

Read More

సీఎం యోగి గురించి ఎవ‌రికి తెలియ‌ని నిజాలు..

ఉత్త‌ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి యోగి ఆదిత్య‌నాథ్ ప్రోఫైల్ గురించి ఓ పోస్టు సోషల్ మీడియాలో తెగ వైర‌ల్ అవుతోంది. ఇంత‌కు ఆపోస్టులో ఏముందో మీరు తెలుసుకోవాల‌ని అనుకుంటున్నారా! ఇంకెందుకు ఆల‌స్యం చ‌దివేయండి. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి కాషాయ వేషధారణలో కేవలం “సన్యాసి” మాత్రమేనని చాలా మంది అనుకుంటారు. అయితే అతని గురించిన వాస్తవాలు తెలుసుకోవాలంటే కింద చదవండి….మీకు నచ్చితే షేర్ చేయండి. ▪️ అజయ్ మోహన్ బిష్త్ మారుపేరు (పదవీ విరమణ తర్వాత) యోగి ఆదిత్యనాథ్ జన్మస్థలం – ఉత్తరాఖండ్…

Read More

Hyderabad: ఆర్టీసీ తొలి ఉమెన్ డ్రైవ‌ర్ స‌రిత ఎంతోమందికి ఆద‌ర్శం: మంత్రి సురేఖ

హైద‌రాబాద్ః తెలంగాణ ఆర్టీసీలో తొలి మహిళా బస్‌ డ్రైవర్‌గా చేరిన సరిత, ఈ దేశంలోని ఎంతోమంది మ‌హిళ‌ల‌కు ఆదర్శమ‌ని రాష్ట్ర అట‌వీ, ప‌ర్యావ‌ర‌ణ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ పేర్కొన్నారు. గురువారం డ్రైవ‌ర్ స‌రిత‌, మంత్రి సురేఖ‌ను వారి జూబ్లీహిల్స్‌ నివాసంలో క‌లుసుకున్నారు. ఈ సందర్భంగా సరితను శాలువాతో మంత్రి ఘ‌నంగా సత్కరించారు. రానున్న రోజుల్లో మ‌రింత రాణించాల‌ని మంత్రి అభిలాషించారు. ఈ నేప‌థ్యంలో స‌రిత త‌న కుటుంబ స‌మ‌స్య‌లు మంత్రి సురేఖ‌కు నివేదించ‌గా, ఎటువంటి…

Read More

మరికొద్ది గంటల్లో మునుగోడు ఫలితం.. మారుతున్న ఎగ్జిట్ పోల్స్ రిపోర్ట్స్ ..

తెలంగాణా రాజకీయమంత మునుగోడు ఉప ఎన్నికపై కేంద్రీకృతమైంది. పోలింగ్ ముగియడంతో గెలుపుపై ప్రధాన పార్టీ నేతలు ‘ మేకపోతు గాంభీర్యం’ ప్రదర్శిస్తున్న లోలోపల మాత్రం మదనపడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఫలితానికి మరి కొద్దీ గంటల సమయం ఉండటంతో సోషల్ మీడియాలో ఎగ్జిట్ పోల్ సర్వే కోలాహలం నడుస్తోంది. పోలింగ్ ముగియకముందే అధికార టీఆర్ఎస్ భజన మీడియా సంస్థలు.. ప్రతినిధులు.. ఎగ్జిట్ పోల్స్.. కారు పార్టీకి అనుకూలంగా రిపోర్టులు ఇవ్వడం.. ఉదరగొట్టే ప్రసంగాలతో హోరెత్తించాయి. దీంతో బీజేపీ తో…

Read More

హుజుర్ న‌గ‌ర్ లో ఆస‌క్తిక‌ర రాజ‌కీయం..!!

హుజూర్‌నగర్ లో ఆస‌క్తిక‌ర రాజ‌కీయం న‌డుస్తోంది . అధికార బిఆర్ ఎస్ , కాంగ్రెస్ పార్టీ అభ్య‌ర్థులు నువ్వా- నేనా త‌ర‌హాలో మాట‌ల తూటాలు పేలుస్తుంటే.. బీజేపీ, స్వ‌తంత్ర అభ్య‌ర్థులు సేవా కార్య‌క్ర‌మాలతో దూసుకుపోతున్నారు. అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు టైం ద‌గ్గ‌ర ప‌డుతుండ‌టం.. టికెట్ కోసం కొత్త ముఖాలు తెర‌పైకి రావ‌డం.. చూస్తుంటే అసెంబ్లీ పోరు ర‌స‌కంద‌కాయంగా ఉండే అవ‌కాశాలు పుష్క‌లంగా క‌నిపిస్తున్నాయి. ఇటీవ‌ల కార్య‌క‌ర్త‌ల స‌మావేశంలో కాంగ్రెస్ ఎంపీ ఉత్త‌మ్ కుమార్ రెడ్డి.. ద‌మ్ముంటే త‌న‌పై పోటిచేయాల‌నిఎమ్మెల్యే…

Read More

రాజాసింగ్ మద్దతుగా హ్యష్ ట్యాగ్ వైరల్.. కేవలం గంటలోనే మిలియన్స్ ట్వీట్స్

ఓ మతానికి సంబంధించి అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు  ఎమ్మెల్యే రాజాసింగ్ ని బీజేపీ కేంద్ర క్రమ శిక్షణ సంఘం తాత్కాలికంగా సస్పెండ్ చేసింది. ఎందుకో సస్పెండ్ చేయకూడదో వివరణ ఇవ్వాలంటూ 10 రోజులు గడువు విధించింది. ఈ క్రమంలో  రాజాసింగ్ మద్దతుగా సోషల్ మీడియాలో  #IsupportRajaSingh హ్యాష్ ట్యాగ్ వైరల్ గా మారింది. కేవలం గంటలోనే గోష్ మహల్ ఎమ్మెల్యే మద్దతుగా మిలియన్స్ పైగా ట్వీట్స్ చేశారు నెటిజన్స్. మరోవైపు  ధర్మం కోసం తాను చావడానికైనా సిద్ధమని…

Read More

కేంద్రం సాగు చట్టాలను మళ్ళీ తీసుకురానుందా?

వ్యవసాయ రంగంలో సంస్కరణలోభాగంగా తీసుకొచ్చిన సాగు చట్టాలను.. మోదీ సర్కార్‌ మళ్లీ తీసుకురానుందా? రైతుల అభ్యతంరాలతో ఒక అడుగు వెనక్కి తగ్గామే తప్ప! మళ్లీ తీసుకొచ్చే అవకాశముందన్న కేంద్రమంత్రి వ్యాఖ్యల్లో వాస్తమెంత? దేశవ్యాప్తంగా దూమారం రేపిన సాగు చట్టాల అంశం మరోసారి చర్చనీయాంశమైంది. తాజాగా మహరాష్ట్రలో జరిగిన ఓ కార్యక్రమానికి హాజరై.. కేంద్రమంత్రి నరేంద్ర సింగ్‌ తోమర్ చేసిన వ్యాఖ్యలు దూమారం రేపుతున్నాయి. 74 ఏళ్ల స్వతంత్ర భారత చరిత్రలోనే తొలిసారి కేంద్రంలోని మోదీ సర్కార్‌ అత్యద్భుతమైన…

Read More

చంద్రబాబు దారే రాహులుకు రహదారి అవుతుందా?

Nancharaiah merugumala: ====================== ఎట్టకేలకు తెలుగుదేశం నేత నారా చంద్ర బాబు నాయుడు బాటలోకి వచ్చాడు కాంగ్రెస్ ఉగ్రనేత రాహుల్ గాంధీ. బాబులా తెల్ల గడ్డం పెంచాడు. నారావారిపల్లె నవ యువకుడి రీతిలో  ఇతర మేధావుల సలహాలు యువ ‘ప్రిన్స్’ వింటున్నాడు. చంద్రన్న 1990ల మధ్యలో అధికారంలోకి వచ్చాక ‘స్వర్ణాంధ్ర ప్రదేశ్’ అనే బంగారు నినాదంతో దాదాపు తొమ్మిదేళ్లు ముఖ్యమంత్రిగా ‘జనరంజకంగా’ పరిపాలించారు. ఇప్పుడు అధికారం కోసం దక్షిణం నుంచి ఉత్తరాదికి నడిచిన రాహుల్ చంద్రబాబు తరహాలో…

Read More
Optimized by Optimole